Telugu Lyrics
నా మనసులో మొదలైంది ఓ లావ
ఒంటరిగా నడచే నీ దారిలో
తోడై వస్తాననీ నాకే చెప్పింది నా మనసు
పడమటి సంద్రం వైపు పరుగెత్తే
నదిలాగ నీతో కలిసిపోవాలని
ఉదయం మెరిసేటి సూర్యుడిలా
నిన్ను కమ్మేయాలని ఈ మనసు
చూపే కొలది చూపునీ
చేరాలంటూ ఈ మది
నేనున్నానంటూ నీతో
జత కట్టాలనీ ఈ మది
నీ కనులలో కలలు
నా పెదవుల పైన పరుగులు
ఏదో లోకం లో నడిపి
వెళ్ళిపోతుందే ఈ మది
ఈ మది
అడుగులు కదిలేకొద్ది
దూరం తగ్గే కొద్ది
ప్రతి నిలుపులో నీ ఊసు
మాటల్లో కలిసే కొద్ది
వయసుతో పోటీ పడి
పరిగెడుతుంటే ఈ మది
నీ జ్ఞాపకాలతో నిండి
తుళ్లి పడుతుందే ఈ మది
నీతో నడిచే క్షణాలే
నా ఊపిరై మిగిలే
నీతోనే లోకం ఇక
నే పాడుతున్నా ఈ మది
ఈ మది
ఈ మది
ఈ మది
ఈ మది
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"The artist has done a brilliant job. Truly a masterpiece."
"Wonderful album. Every song is a hit."
"Highly recommended. The clarity of the MP3 is 10/10."
"The background score is incredible. Thanks for sharing."
"A must-listen for all music lovers."