Telugu Lyrics
నమ్మకం యెమిటో…
పలికేది పెదవులే…
చేసేది వేరేలే…
అర్థం కానంటుంది…
మనసు గోలంటుంది…
చెప్పేది అబద్ధాలే…
కలిపేది నీడలే…
కాలమే కరిగిపోయే…
కన్నే తెరవని మాయ…
ఎడబాటు తెలియని బాట…
ఏడనే దొరుకునూ…
ఎంత దూరమో…
గమ్యం యెంత దూరమో…
చేరుకోలేని కలలు…
చెదిరిపోయే నింగి వెలుగు…
ఆశ వెంటే పరుగు…
అలుపే తెలియని అలజడి…
నిజమంటే భయపడుతూ…
పరుగెడుతూనే ఉంది…
సత్యం యెమిటో…
నమ్మకం యెమిటో…
పలికేది పెదవులే…
చేసేది వేరేలే…
అర్థం కానంటుంది…
మనసు గోలంటుంది…
చెప్పేది అబద్ధాలే…
కలిపేది నీడలే…
English Lyrics / Transliteration
Nammakam yemito…
Palikedi pedavule…
Chesedi verele…
Ardham kaananTundi…
Manasu golanTundi…
Cheppedi abaddhale…
Kalipedi needale…
Kalame karigipoye…
Kanne teravani maaya…
Edapaatu teliyani baata…
Edane dorukunu…
Entha dooramo…
Gamyam entha dooramo…
Cherukoleni kalalu…
Chediripoye ningi velugu…
Aasha vente parugu…
Alupe teliyani alajadi…
Nijamante bhayapadutoo…
Parugedutune undi…
Satyam yemito…
Nammakam yemito…
Palikedi pedavule…
Chesedi verele…
Ardham kaananTundi…
Manasu golanTundi…
Cheppedi abaddhale…
Kalipedi needale…