Telugu Lyrics
శబరి గిరినీ రమణీయ గిరినీ
కొండల నడుమ కొలువై ఉన్నావు
మానస సరోవరం నీవేగా
మము ముక్తి మార్గాన నడిపే దీపం నీవేగా
శబరి గిరినీ రమణీయ గిరినీ
ఆకుల కడుపున అంకురించి
ఆశల దారుల విరిసి
అనురాగ సుమములు పంచిన నీ
అందాల రూపు ఇదిగో
అయ్యప్ప స్వామి అనుగ్రహమే
అయ్యప్ప స్వామి అనుగ్రహమే
అందరి దైవము నీవేగా
శబరి గిరినీ రమణీయ గిరినీ
కొండల నడుమ కొలువై ఉన్నావు
మానస సరోవరం నీవేగా
మము ముక్తి మార్గాన నడిపే దీపం నీవేగా
శబరి గిరినీ రమణీయ గిరినీ
బడలిక తీరే చల్లని గాలి
బహుమానమందుము స్వామి
మరువరాని మాధుర్యమొసగి
మార్గము చూపితివి
మహిలోన నీవే మరువని దైవం
మహిలోన నీవే మరువని దైవం
నిరంతరం నీ దయయేగా
శబరి గిరినీ రమణీయ గిరినీ
కొండల నడుమ కొలువై ఉన్నావు
మానస సరోవరం నీవేగా
మము ముక్తి మార్గాన నడిపే దీపం నీవేగా
శబరి గిరినీ రమణీయ గిరినీ
English Lyrics / Transliteration
Sabari girini ramaneeya girini
Kondala naduma koluvai unnavu
Manasa sarovaram neevega
Mamu mukthi margana nadipe deepam neevega
Sabari girini ramaneeya girini
Aakula kadupuna ankulinchi
Aashala daarula virisi
Anuraga sumamulu panchina nee
Andala roopu idigo
Ayyappa Swamy anugrahame
Ayyappa Swamy anugrahame
Andari daivamu neevega
Sabari girini ramaneeya girini
Kondala naduma koluvai unnavu
Manasa sarovaram neevega
Mamu mukthi margana nadipe deepam neevega
Sabari girini ramaneeya girini
Badalika theere challani gaali
Bahumanamandumu Swamy
Maruvarani madhuryamosagi
Margamu choopithivi
Mahilona neeve maruvani daivam
Mahilona neeve maruvani daivam
Nirantharam nee dayayega
Sabari girini ramaneeya girini
Kondala naduma koluvai unnavu
Manasa sarovaram neevega
Mamu mukthi margana nadipe deepam neevega
Sabari girini ramaneeya girini