Telugu Lyrics
విన్నపాలు వినవయ్యా వేణుగోపాల
నా మొర ఆలకించవయ్యా
కన్నతండ్రివయ్యా కరుణాసాగర
కరుణించి నన్ను బ్రోవవయ్యా
పాలకడలిలోన పవళించేటి
శ్రీరమణా శరణు శరణు
భక్తవత్సల భవనాశన
నాదు మొర ఆలకించవయ్యా
అడవి దారిన అలసి సొలసి
అమ్మతల్లికై అరిచేను
తల్లి తనయుని ప్రేమను చూసి
తనలోనే దాచుకొనునట్లు
పదిమందికి అండగ నిలిచే
పదముల నీవే శరణుర
నీవే నాతోడు నీవే నాకు నీడ
నీవే నా ప్రాణాలవుర
అమ్మతల్లి తనయుని ప్రేమను చూసి
తనలోనే దాచుకొనునట్లు
పదిమందికి అండగ నిలిచే
పదముల నీవే శరణుర
నీవే నాతోడు నీవే నాకు నీడ
నీవే నా ప్రాణాలవుర
విన్నపాలు వినవయ్యా వేణుగోపాల
నా మొర ఆలకించవయ్యా
కన్నతండ్రివయ్యా కరుణాసాగర
కరుణించి నన్ను బ్రోవవయ్యా
నా మొర ఆలకించవయ్యా
కన్నతండ్రివయ్యా కరుణాసాగర
కరుణించి నన్ను బ్రోవవయ్యా
పాలకడలిలోన పవళించేటి
శ్రీరమణా శరణు శరణు
భక్తవత్సల భవనాశన
నాదు మొర ఆలకించవయ్యా
అడవి దారిన అలసి సొలసి
అమ్మతల్లికై అరిచేను
తల్లి తనయుని ప్రేమను చూసి
తనలోనే దాచుకొనునట్లు
పదిమందికి అండగ నిలిచే
పదముల నీవే శరణుర
నీవే నాతోడు నీవే నాకు నీడ
నీవే నా ప్రాణాలవుర
అమ్మతల్లి తనయుని ప్రేమను చూసి
తనలోనే దాచుకొనునట్లు
పదిమందికి అండగ నిలిచే
పదముల నీవే శరణుర
నీవే నాతోడు నీవే నాకు నీడ
నీవే నా ప్రాణాలవుర
విన్నపాలు వినవయ్యా వేణుగోపాల
నా మొర ఆలకించవయ్యా
కన్నతండ్రివయ్యా కరుణాసాగర
కరుణించి నన్ను బ్రోవవయ్యా
English Lyrics / Transliteration
Vinnapaalu vinavayya venugopala
Naa mora aalakin̄chavayya
Kannatandrivayya karunā sāgara
Karunin̄chi nannu brōvavayya
Pālakadalilona pavalinchēṭi
Śrīramaṇā śaraṇu śaraṇu
Bhaktavatsala bhavanāśana
Nādu mora aalakin̄chavayya
Aḍavi dārina alasi solasi
Ammataḷḷikai arichēnu
Talli tanayuni prēmanu chūsi
Tanalōnē dāchukoṇunaṭlu
Padimandiki aṇḍaga nilichē
Padamula nīvē śaraṇura
Nīvē nā tōḍu nīvē nāku nīḍa
Nīvē nā prāṇālavura
Ammataḷḷi tanayuni prēmanu chūsi
Tanalōnē dāchukoṇunaṭlu
Padimandiki aṇḍaga nilichē
Padamula nīvē śaraṇura
Nīvē nā tōḍu nīvē nāku nīḍa
Nīvē nā prāṇālavura
Vinnapaalu vinavayya venugopala
Naa mora aalakin̄chavayya
Kannatandrivayya karunā sāgara
Karunin̄chi nannu brōvavayya
Naa mora aalakin̄chavayya
Kannatandrivayya karunā sāgara
Karunin̄chi nannu brōvavayya
Pālakadalilona pavalinchēṭi
Śrīramaṇā śaraṇu śaraṇu
Bhaktavatsala bhavanāśana
Nādu mora aalakin̄chavayya
Aḍavi dārina alasi solasi
Ammataḷḷikai arichēnu
Talli tanayuni prēmanu chūsi
Tanalōnē dāchukoṇunaṭlu
Padimandiki aṇḍaga nilichē
Padamula nīvē śaraṇura
Nīvē nā tōḍu nīvē nāku nīḍa
Nīvē nā prāṇālavura
Ammataḷḷi tanayuni prēmanu chūsi
Tanalōnē dāchukoṇunaṭlu
Padimandiki aṇḍaga nilichē
Padamula nīvē śaraṇura
Nīvē nā tōḍu nīvē nāku nīḍa
Nīvē nā prāṇālavura
Vinnapaalu vinavayya venugopala
Naa mora aalakin̄chavayya
Kannatandrivayya karunā sāgara
Karunin̄chi nannu brōvavayya