Telugu Lyrics
అదే నా లింగమయ్య
లింగాయనంటే లింగమయ్య
లింగమంటే లింగాయన
లింగాయ లింగయ్య
లింగాయ లింగయ్య
లింగాయ లింగయ్య
లింగమయ్య లింగయ్య
హే హోయ్ హోయ్ హోయ్
హే హోయ్ హోయ్ హోయ్
హే హోయ్ హోయ్ హోయ్
లవ్వే నా లింగాయి నాన్న
అదే నా లింగమయ్య
లింగాయనంటే లింగమయ్య
లింగమంటే లింగాయన
హే చిట్టి నీలాల కళ్ళల్లో
ముత్యాల మూటలెన్నో
మురిసేటి ముఖంలో
ముద్దొచ్చే మెరుపులెన్నో
అల్లాడిపోయే నడుమున
బంగారు వంతెనవో
బంగారు వంతెనవో
బంగారు వంతెనవో
ఆకతాయి కనులతో
అల్లరిని కోరేనే
హే కోరికలెన్నో
హోయ్ ఆశలెన్నో
ఆహా!
లవ్వే నా లింగాయి నాన్న
అదే నా లింగమయ్య
లింగాయనంటే లింగమయ్య
లింగమంటే లింగాయన
హే కొండ మల్లెల దండ
కలిపి మెడలో వేయంగా
కలికి కువ కువలు
కలిసి కమ్మగా వినంగా
హే గుండెల్లో గంటలు
ఘల్లు ఘల్లు మంటూ
సెలవుల సందళ్ళు
సింగారమైన పిలుపులో
హే కోరిక కోటి
హోయ్ సంతోషాల తోటి
ఆహా!
లవ్వే నా లింగాయి నాన్న
అదే నా లింగమయ్య
లింగాయనంటే లింగమయ్య
లింగమంటే లింగాయన
లింగాయ లింగయ్య
లింగాయ లింగయ్య
లింగాయ లింగయ్య
లింగమయ్య లింగయ్య
English Lyrics / Transliteration
Adhe naa lingamayya
Lingayanante lingamayya
Lingamante lingayana
Lingaya lingayya
Lingaya lingayya
Lingaya lingayya
Lingamayya lingayya
Hey hoy hoy hoy
Hey hoy hoy hoy
Hey hoy hoy hoy
Lavve naa lingaayi naanna
Adhe naa lingamayya
Lingayanante lingamayya
Lingamante lingayana
Hey chitti neelaala kallallo
Muthyaala mootalenno
Muriseti mukhamlo
Muddoche merupulennno
Alladi poye nadumuna
Bangaru vanthenavo
Bangaru vanthenavo
Bangaru vanthenavo
Aakathaayi kanulatho
Allarini korene
Hey korikalenno
Hoy aashalenno
Aaha!
Lavve naa lingaayi naanna
Adhe naa lingamayya
Lingayanante lingamayya
Lingamante lingayana
Hey konda mallela danda
Kalipi medalo veyanga
Kaliki kuva kuvalau
Kalisi kamma gaa vinanga
Hey gundello gantalu
Ghallu ghallu mantu
Selavula sandadlu
Singaaramaiana pilupulo
Hey korika koti
Hoy santoshaalatho
Aaha!
Lavve naa lingaayi naanna
Adhe naa lingamayya
Lingayanante lingamayya
Lingamante lingayana
Lingaya lingayya
Lingaya lingayya
Lingaya lingayya
Lingamayya lingayya