Telugu Lyrics
నింగోదిలి నెలకులు చేరే
చీకటి తొలగించే వెలుగుని
చెమ్మగిల్లిన మదిలోన
చిన్న ఆశల పూలను
ఆశల పూలను
చిరునవ్వుతో అల్లుకో
అలనాటి మనసుల
అనుబంధాల దారాల
వినవే నది పాట
నీ కోసం…
చీకటి తొలగించే వెలుగుని
చెమ్మగిల్లిన మదిలోన
చిన్న ఆశల పూలను
ఆశల పూలను
చిరునవ్వుతో అల్లుకో
అలనాటి మనసుల
అనుబంధాల దారాల
వినవే నది పాట
నీ కోసం…
English Lyrics / Transliteration
Ningodili nelakulu chere
Chikati tolaginche veluguni
Chemmagillina madilona
Chinna aashala poolanu
Aashala poolanu
Chirunavvutho alluko
Alanaati manasula
Anubandhaala daarala
Vinave nadi paata
Nee kosam…
Chikati tolaginche veluguni
Chemmagillina madilona
Chinna aashala poolanu
Aashala poolanu
Chirunavvutho alluko
Alanaati manasula
Anubandhaala daarala
Vinave nadi paata
Nee kosam…