Telugu Lyrics
ఎవరికీ యెవ్వరు యెవరు యెవ్వరు
ఏమిటీ లోకం ఏమైంది రాగం
యెవరికీ యెవ్వరు యెవరు యెవ్వరు
అడిగిందిలే ఆశ
అందుకోలేకపోయె
పడి పడిలేచే పడి
పరిగెత్తలేక పోయే
కలిసి వుంటే కలదు సుఖమని
వినరే మనుషులు
యెమ్మాయె యెమ్మాయె ఎవ్వరి దారీ
ఎవరికీ యెవ్వరు యెవరు యెవ్వరు
ఏమిటీ లోకం ఏమైంది రాగం
యెవరికీ యెవ్వరు యెవరు యెవ్వరు
అందరిని చూసి
ఆశ పడకుంటే
నీ మంచితనం
లోతు తెలియదులే
అంతకు మించిన
ఆస్తి ఏముంటే
నీకుంటే తెలిసే
లోకం వింతలే
చెంతనుంచే
చెంతనవుతున్నా
చెలియారే
మన సాయం
అందరినీ
అందరినీ
అక్కునజేర
నవ్వులే
మన తోడు
లోకం లోకం
అని పరిగెత్తకు
నీ లోకం
నీవున్నా
అదిగో
ఒకరికొకరం
తోడుంటే
ఏదీ
ఆపదులే
మన గమ్యం
యెమ్మాయె యెమ్మాయె ఎవ్వరి దారీ
ఎవరికీ యెవ్వరు యెవరు యెవ్వరు
ఏమిటీ లోకం ఏమైంది రాగం
యెవరికీ యెవ్వరు యెవరు యెవ్వరు
English Lyrics / Transliteration
Evariki yevvaru evvaru evvaru
Emiti lokam emaiyindi raagam
Evariki yevvaru evvaru evvaru
Adigindile aasha
Andukoleka poye
Padi padileche padi
Parigethaleka poye
Kalisi vunte kaladu sukhamani
Vinare manushulu
Yemmaaye yemmaaye evvari daari
Evariki yevvaru evvaru evvaru
Emiti lokam emaiyindi raagam
Evariki yevvaru evvaru evvaru
Andarini chusi
Aasha padakunte
Nee manchitanam
Lothu teliyadule
Anthaku minchina
Aasthi emunte
Neekunte telise
Lokam vintale
Chenthanunche
Chenthanavuthunna
Cheliyaare
Mana saayam
Andarini
Andarini
Akkunajera
Navvule
Mana thodu
Lokam lokam
Ani parigethakku
Nee lokam
Neevunna
Adigo
Okarikonkram
Thodunte
Yedhi
Apadule
Mana gamyam
Yemmaaye yemmaaye evvari daari
Evariki yevvaru evvaru evvaru
Emiti lokam emaiyindi raagam
Evariki yevvaru evvaru evvaru