Telugu Lyrics
ప్రేమామృతాన మునిగెను
సంతోషాన తేలెను – తేలెను
పరవశించిన నా హృదయం – నా హృదయం
ప్రేమామృతాన మునిగెను
నేత్రముల నిండెను తేజస్సు
శరీరమంతా నూతన శోభ
వ్యాపించెను ఓ దివ్య ప్రేమ
మనసంతా ఓ అద్భుత భావం
నా కన్నులకు కనిపించేది
నీవే నీవే నీవే కదా
నా పెదవుల పలికేది
నీ నామమే నీ నామమే కదా
ప్రణయాన ఆనంద భావాల
తరంగాలలో తేలిపోదాం
పరావశించిన నా హృదయం – నా హృదయం
ప్రేమామృతాన మునిగెను
పసిడి కిరణాల వెలుగులో
పచ్చని లోకపు పరిమళంలో
వసంతాన విరిసిన పుష్పం
పరిమళిస్తూ ఉంటే నీకై
మధురమైన కలల లోకం
మమ్మల్ని ముంచెను ప్రేమగా
అపురూపమైన ఈ బంధం
అంతులేని ఆనంద దాయకం
సౌందర్యాల సంగమంతో
జీవితాలను నింపేద్దాం
పరావశించిన నా హృదయం – నా హృదయం
ప్రేమామృతాన మునిగెను
సంతోషాన తేలెను – తేలెను
పరవశించిన నా హృదయం – నా హృదయం
ప్రేమామృతాన మునిగెను
English Lyrics / Transliteration
Premamrithaana munigenu
Santoshaana thelenu – thelenu
Paravashinchenu naa hrudayam – naa hrudayam
Premamrithaana munigenu
Nethramula nindenu thejassu
Shareeramantha noothana shobha
Vyapinchenu o divya prema
Manasantha o adbhutha bhaavam
Naa kannulaku kanipinchedi
Neeve neeve neeve kada
Naa pedavula palikedi
Nee naamame nee naamame kada
Pranayaana aananda bhaavaala
Tharangalalo thelipodaam
Paravasinchenu naa hrudayam – naa hrudayam
Premamrithaana munigenu
Pasidi kiranala velugulo
Pacchani lokapu parimalamlo
Vasanthaana virisina pushpam
Parimalisthoo unte neekai
Madhuramaina kala la lokam
Mammalni munchenu premaga
Apoorupamaina ee bandham
Anthuleni aananda daayakam
Saundaryaala sangamamtho
Jeevithaalanu nimpeddaam
Paravasinchenu naa hrudayam – naa hrudayam
Premamrithaana munigenu
Santoshaana thelenu – thelenu
Paravashinchenu naa hrudayam – naa hrudayam
Premamrithaana munigenu