Telugu Lyrics
రాజధాని నీవేలే
నా ప్రియతమా…
శృంగార సామ్రాజ్యానికి
రాజధాని నీవేలే
నా ప్రియతమా…
పులకించే తొలిరేయికి
పూబంతివే నీవేలే
నా మదిరవై…
పులకించే తొలిరేయికి
పూబంతివే నీవేలే
నా మదిరవై…
శృంగార సామ్రాజ్యానికి
రాజధాని నీవేలే
నా ప్రియతమా…
పవన స్పర్శలో
మెత్తని పిలుపులు
మధుమాస రాగాలు
వినిపించునులే…
నీ మోహన రూపం
మరింత విరహము
పరిణామ గానాలు
చేయించునులే…
మరుమల్లెల పరిమళం
నీ ఊసులు వినిపిస్తుంటే
జలపాత మధురిమ
నను తాకుతుంటే
శృంగార సామ్రాజ్యానికి
రాజధాని నీవేలే
నా ప్రియతమా…
మబ్బుల చాటున
వెన్నెల దాగుంటే
నిన్ను తలచి నేను
కరిగి పోతినే…
నీ పిలుపుల వెన్నెల
నా గుండెను తాకితే
మదిలోని విరహము
మరిచి పోతినే…
మనసున ఊహల
వెలుగులు విరియంగా
మనసున మోహన
రాగాలు వినిపించంగా
శృంగార సామ్రాజ్యానికి
రాజధాని నీవేలే
నా ప్రియతమా…
పులకించే తొలిరేయికి
పూబంతివే నీవేలే
నా మదిరవై…
English Lyrics / Transliteration
Raajadhaani neevele
Naa priyathamaa…
Shrungara saamraajyaaniki
Raajadhaani neevele
Naa priyathamaa…
Pulakinche tholireyiki
Poobanthive neevele
Naa madhiravai…
Pulakinche tholireyiki
Poobanthive neevele
Naa madhiravai…
Shrungara saamraajyaaniki
Raajadhaani neevele
Naa priyathamaa…
Pavana sparshalo
Metthani pilupulu
Madhumaasa raagaalu
Vinipinchunule…
Nee mohana roopam
Maranth virahamu
Parinaama gaanaalu
Cheyinchunule…
Marumallela parimalam
Nee oosulu vinipisthunte
Jalapaatha madhurima
Nanu thaakuthunte
Shrungara saamraajyaaniki
Raajadhaani neevele
Naa priyathamaa…
Mabbula chaatuna
Vennela daagunte
Ninnu thalachi nenu
Karigi pothine…
Nee pilupula vennela
Naa gundenu thaakithe
Madhiloni virahamu
Marichi pothine…
Manasuna oohala
Velugulu viriyangaa
Manasuna mohana
Raagaalu vinipinchangaa
Shrungara saamraajyaaniki
Raajadhaani neevele
Naa priyathamaa…
Pulakinche tholireyiki
Poobanthive neevele
Naa madhiravai…