Telugu Lyrics
బజ్జి పాప, బజ్జి పాప
బాగా పడుకో బజ్జి పాప
చందమామ చందమామ
రావేరా రావేరా
జాబిల్లి జాబిల్లి
రావేరా రావేరా
బాగా పడుకో బజ్జి పాప
చందమామ చందమామ
రావేరా రావేరా
జాబిల్లి జాబిల్లి
రావేరా రావేరా
గోదారి గంగమ్మ
గువ్వల రామమ్మ
పండుకో పండుకో
పసిడి బొమ్మా
పాల బుగ్గ బుజ్జి పాప
పండుకో పండుకో
పండుకో పండుకో
బజ్జి పాప
బజ్జి పాప, బజ్జి పాప
బాగా పడుకో బజ్జి పాప
చందమామ చందమామ
రావేరా రావేరా
జాబిల్లి జాబిల్లి
రావేరా రావేరా
English Lyrics / Transliteration
Bujji papa, bujji papa
Baaga paduko bujji papa
Chandamama chandamama
Ravera ravera
Jabilli jabilli
Ravera ravera
Baaga paduko bujji papa
Chandamama chandamama
Ravera ravera
Jabilli jabilli
Ravera ravera
Godavari gangamma
Guvvala ramamma
Panduko panduko
Pasidi bomma
Paala bugga bujji papa
Panduko panduko
Panduko panduko
Bujji papa
Bujji papa, bujji papa
Baaga paduko bujji papa
Chandamama chandamama
Ravera ravera
Jabilli jabilli
Ravera ravera