Telugu Lyrics
ఏ దారికి గమ్యం ఇక తప్పదు
ఏ చోటుకి బయలుదేరితే
ఆ చోటుకి చేరేది నేనే
ఆహా…
అరె నిన్ను చూసి అరెరే
చూపులు కలిసే క్షణమే
అరెరే…
నన్ను చూసి అవునంటా
అడుగు ముందుకేస్తే
నా దారే నువ్వయ్యే
అది నువ్వు కానివ్వ
డోంట్ యు మెస్ విత్ మీ
నేను చూస్తే భయం
డోంట్ యు మెస్ విత్ మీ
నన్ను చూస్తే దడ దడ
ఏ పంతం గెలిస్తే
ఆ సంతోషం నాదే
ఏ అంతు చేరుకుంటే
ఆ గెలుపు నాదే
హేయ్…
నీ కళ్ళలోన కలత
నా చూపే విరిగేలా
అరెరే…
నా గుండెలోన కొత
నీ స్పర్శ తాకేలా
అంతకు మించినా
నీ అంచనాలన్ని
అతి చిన్నవైన
ఈ క్షణాలలో
నీ రాక ఇక
నీ రాక ఇక
నా ఊపిరితో
కలిసి పోయే
నా ఊపిరితో
కలిసి పోయే
డోంట్ యు మెస్ విత్ మీ
నేను చూస్తే భయం
డోంట్ యు మెస్ విత్ మీ
నన్ను చూస్తే దడ దడ
నీలోన ఏదో
నన్ను లాగెనే
నీలోన ఏదో
నన్ను తాకెనే
ఆకాశం నువ్వైతే
నేనో నక్షత్రం
నేనే నీలో భాగం
అదెంత సత్యం
నీ లోతులోన
నేనో అల
అలల సంద్రమై
నీ ఒడినే చేరే
నేను మెస్ విత్ యు
నీలో దాగున్న
ప్రతి స్వరముని
తెలియచేయగా
నేను మెస్ విత్ యు
నీలో నిద్రిస్తున్న
ప్రతి స్వరముని
తెలియచేయగా
English Lyrics / Transliteration
Ye daariki gamyam ika thappadu
Ye chotuki bayaluderithey
Aa chotuki cheredhi nene
Aaha…
Are ninnu choosi arere
Choopulu kalise kshaname
Arere…
Nannu choosi avunanta
Adugu mundukesthey
Naa daare nuvvaiye
Adi nuvvu kaanivva
Don’t you mess with me
Nenu choosthey bhayam
Don’t you mess with me
Nannu choosthey dada dada
Ye pantham gelisthey
Aa santhosham naadhey
Ye anthu cherukuntey
Aa gelupu naadhey
Hey…
Nee kallalona kalatha
Naa choope virigela
Arere…
Naa gundelona kotha
Nee sparsha thaakela
Anthaku minchinaa
Nee anchanaalanni
Athichinnavaina
Ee kshanaalalo
Nee raaka ika
Nee raaka ika
Naa oopiritho
Kalisi poye
Naa oopiritho
Kalisi poye
Don’t you mess with me
Nenu choosthey bhayam
Don’t you mess with me
Nannu choosthey dada dada
Neelo na edho
Nannu laagene
Neelo na edho
Nannu thaakene
Aakaasham nuvvaithe
Neno nakshatram
Nene neelo bhaagam
Adentha satyam
Nee lothulona
Neno ala
Alala sandramai
Nee odine chere
Nenu mess with you
Neelo daagunna
Prathi swaramuni
Theliyacheyaga
Nenu mess with you
Neelo nidristhunna
Prathi swaramuni
Theliyacheyaga