Telugu Lyrics
లోకేశ్వరి మాతా
శక్తి స్వరూపిణి దుర్గా దేవి
లోకేశ్వరి మాతా
అఖిల జగముల సృష్టికి మూలమా
అద్వితీయమైన నీ రూపమా
అఖిల జగముల సృష్టికి మూలమా
అద్వితీయమైన నీ రూపమా
శక్తి స్వరూపిణి దుర్గా దేవి
లోకేశ్వరి మాతా
శక్తి స్వరూపిణి దుర్గా దేవి
లోకేశ్వరి మాతా
దుఃఖహరీ కరుణామయీ
అంధకార నివారిణీ
దుఃఖహరీ కరుణామయీ
అంధకార నివారిణీ
అభయప్రదాత్రీ ఆదిశక్తి
అంబా జగదంబ
అభయప్రదాత్రీ ఆదిశక్తి
అంబా జగదంబ
శక్తి స్వరూపిణి దుర్గా దేవి
లోకేశ్వరి మాతా
శక్తి స్వరూపిణి దుర్గా దేవి
లోకేశ్వరి మాతా
English Lyrics / Transliteration
Lokeshwari Maatha
Shakthi Swaroopini Durga Devi
Lokeshwari Maatha
Akhila Jagamula Srushtiki Moolama
Adviteeyamaina Nee Roopama
Akhila Jagamula Srushtiki Moolama
Adviteeyamaina Nee Roopama
Shakthi Swaroopini Durga Devi
Lokeshwari Maatha
Shakthi Swaroopini Durga Devi
Lokeshwari Maatha
Dukkha Hari Karunamayi
Andhakara Nivarinni
Dukkha Hari Karunamayi
Andhakara Nivarinni
Abhaya Pradaatri Aadishakthi
Amba Jagadamba
Abhaya Pradaatri Aadishakthi
Amba Jagadamba
Shakthi Swaroopini Durga Devi
Lokeshwari Maatha
Shakthi Swaroopini Durga Devi
Lokeshwari Maatha