Telugu Lyrics
అయినా అది ఎవరిది?
ఎక్కడిది? ఎందుకొచ్చింది?
ఎవరికోసమో!
అనగనగా ఒక చిత్రం…
అయినా అది ఎవరిది?
ఎక్కడిది? ఎందుకొచ్చింది?
ఎవరికోసమో!
అది కన్నులతో నింపి
గుండెలోన దాచి
అందులో వెతికితే
అన్ని నీకు దొరుకుతాయి
అంతులేని ఆశలకు
అడుగులే ఆసరాగా
పరిగెత్తే లోకంలో
పరుగెత్తే నదివోలే
అనగనగా ఒక చిత్రం…
అయినా అది ఎవరిది?
ఎక్కడిది? ఎందుకొచ్చింది?
ఎవరికోసమో!
కాలంతో పరుగులు తీస్తూ
కన్నులెన్నొ తెరచి
కథలేన్నో చూసి
కలలు కన్న ఈ లోకం
రేపటి కోసం నేటిని
పణం పెట్టి జీవించు
అందమైన రేపటికై
ఆశతోనే సాగిపో
అనగనగా ఒక చిత్రం…
అయినా అది ఎవరిది?
ఎక్కడిది? ఎందుకొచ్చింది?
ఎవరికోసమో!
English Lyrics / Transliteration
Aina adi evaridi?
Ekkadidi? Endukochindi?
Evarikosamo!
Anaganaga oka chitram…
Aina adi evaridi?
Ekkadidi? Endukochindi?
Evarikosamo!
Adi kannulatho nimpi
Gundelona daachi
Andulo vethikithe
Anni neeku dorukuthaayi
Anthuleni aashalaku
Adugule aasaraagaa
Parigethe lokamlo
Parigethe nadivole
Anaganaga oka chitram…
Aina adi evaridi?
Ekkadidi? Endukochindi?
Evarikosamo!
Kaalamtho parugulu theesthu
Kannulennō therachi
KATHALEnnō choosi
Kalalu kanna ee lokam
Repati kosam netini
Pana petti jeevinchu
Andamaina repatikai
Aashathone saagipo
Anaganaga oka chitram…
Aina adi evaridi?
Ekkadidi? Endukochindi?
Evarikosamo!