Telugu Lyrics
నగమల్లి చెట్టు కింద నా స్వామి ఉంటాడే
నాయనంటే మాయదారి నా స్వామి ఉంటాడే
నగమల్లి చెట్టు కింద నా స్వామి ఉంటాడే
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
నగమల్లి చెట్టు కింద నా స్వామి ఉంటాడే
చిన్నప్పుడు చంకనెక్కెను
చిన్నప్పుడు చంకనెక్కెను
పెద్దయైన పెద్దబాలయ్య
పెద్దయైన పెద్దబాలయ్య
నగమల్లి చెట్టు కింద నా స్వామి ఉంటాడే
నాయనంటే మాయదారి నా స్వామి ఉంటాడే
నగమల్లి చెట్టు కింద నా స్వామి ఉంటాడే
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
కనకదుర్గా దేవి కడుపున
కనకదుర్గా దేవి కడుపున
పొన్నంబల స్వామి పుత్రుడె
పొన్నంబల స్వామి పుత్రుడె
నగమల్లి చెట్టు కింద నా స్వామి ఉంటాడే
నాయనంటే మాయదారి నా స్వామి ఉంటాడే
నగమల్లి చెట్టు కింద నా స్వామి ఉంటాడే
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
శబరిగిరి వాసుడయ్య
శబరిగిరి వాసుడయ్య
మమ్ము కాచే దైవమయ్యా
మమ్ము కాచే దైవమయ్యా
నగమల్లి చెట్టు కింద నా స్వామి ఉంటాడే
నాయనంటే మాయదారి నా స్వామి ఉంటాడే
నగమల్లి చెట్టు కింద నా స్వామి ఉంటాడే
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
English Lyrics / Transliteration
Nagamalli chettu kinda naa swami untade
Nayanante mayadari naa swami untade
Nagamalli chettu kinda naa swami untade
Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa
Nagamalli chettu kinda naa swami untade
Chinnappudu chankanekkenu
Chinnappudu chankanekkenu
Peddayaina peddabalayya
Peddayaina peddabalayya
Nagamalli chettu kinda naa swami untade
Nayanante mayadari naa swami untade
Nagamalli chettu kinda naa swami untade
Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa
Kanakadurga devi kadupuna
Kanakadurga devi kadupuna
Ponnambala swami putrude
Ponnambala swami putrude
Nagamalli chettu kinda naa swami untade
Nayanante mayadari naa swami untade
Nagamalli chettu kinda naa swami untade
Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa
Sabari giri vasudayya
Sabari giri vasudayya
Mammu kaache daivammaya
Mammu kaache daivammaya
Nagamalli chettu kinda naa swami untade
Nayanante mayadari naa swami untade
Nagamalli chettu kinda naa swami untade
Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa