Telugu Lyrics
అన్న పుణ్యమెంత చేసితి కన్న తండ్రివయ్యా
అన్ని జన్మల్లోకల్లా నీలో పుట్టాలయ్య
అన్న పుణ్యమెంత చేసితి కన్న తండ్రివయ్యా
ఒక్కసారి నీ దర్శనంతో
అన్ని జన్మల తనువులు
కలిసి పాడుల కట్టెనయ్య
కలిసి పాడుల కట్టెనయ్య
వంద వందల జన్మలెత్తి
ఒక్కసారి నీ పాదము
చూసినపుడు దొరుకునయ్య
దొరికి ముక్తి కలుగునయ్య
అన్న పుణ్యమెంత చేసితి కన్న తండ్రివయ్యా
అన్ని జన్మల్లోకల్లా నీలో పుట్టాలయ్య
ఓంకార రూప సుగుణ ధామ
అంబుజ లోచన
కాల రూప కరుణా రూప
కంబు కంఠ
శ్రీనివాస శ్రియాల వాస
శంకర ప్రియ
హ్రీంకార రూప హృదయ వాస
హరి హర ప్రియ
శ్రీకర కర గరుడ వాహన
జనక మిత్ర
శ్రీవర వర అభయ కర
సుర నర మిత్ర
ఏలైన నా ఈ జన్మ లోన
నీ కరుణ
చాలు చాలు స్వామి నీ దాసుడనే
చాలు చాలు స్వామి నీ దాసుడనే
అన్న పుణ్యమెంత చేసితి కన్న తండ్రివయ్యా
అన్ని జన్మల్లోకల్లా నీలో పుట్టాలయ్య
English Lyrics / Transliteration
Anna punyam entha chesiti kanna tandriyya
Anni janmallokalla neelo puttalayya
Anna punyam entha chesiti kanna tandriyya
Okkasari nee darshananto
Anni janmala tanuvulu
Kalisi padula kattanayya
Kalisi padula kattanayya
Vanda vandala janmaletti
Okkasari nee padamulanu
Choosinapudu dorukunnayya
Doriki mukti kalugunnayya
Anna punyam entha chesiti kanna tandriyya
Anni janmallokalla neelo puttalayya
Omkara roopa suguna dhaama
Ambuja lochana
Kaala roopa karuna roopa
Kambu kantha
Srinivasa sriyala vaasa
Sankara priya
Hreemkaara roopa hrudaya vaasa
Hari hara priya
Sreekara kara garuda vaahana
Janaka mitra
Sreevara vara abhaya kara
Sura nara mitra
Elaina naa ee janma lona
Nee karuna
Chaalu chaalu swami nee daasudaney
Chaalu chaalu swami nee daasudaney
Anna punyam entha chesiti kanna tandriyya
Anni janmallokalla neelo puttalayya