Telugu Lyrics
అయ్యా రావా అయ్యప్పా దేవా
శరణు శరణు అయ్యప్పా
అయ్యా రావా అయ్యప్పా దేవా
నీవు లేని లోకమేది
నీవు లేని మనుషులేది
నీవు లేని దేవతలేది
అయ్యా రావా అయ్యప్పా దేవా
భక్త వత్సలా భక్త పాల
అయ్యా రావా అయ్యప్పా దేవా
కరుణామయా కరుణాకర
అయ్యా రావా అయ్యప్పా దేవా
శరణు శరణు అయ్యప్పా
అయ్యా రావా అయ్యప్పా దేవా
నా చిన్ని మణికంఠ నా స్వామి
నా చిన్ని మణికంఠ నా స్వామి
నీ సేవలోన జీవనం
అయ్యా రావా అయ్యప్పా దేవా
అయ్యప్పా అయ్యప్పా
అయ్యా రావా అయ్యప్పా దేవా
శరణు శరణు అయ్యప్పా
అయ్యా రావా అయ్యప్పా దేవా
English Lyrics / Transliteration
Ayya Raava Ayyappa Deva
Sharanu Sharanu Ayyappa
Ayya Raava Ayyappa Deva
Neevu Leni Lokamedi
Neevu Leni Manushuleydi
Neevu Leni Devathaledi
Ayya Raava Ayyappa Deva
Bhakta Vatsala Bhakta Paala
Ayya Raava Ayyappa Deva
Karunamaya Karunakara
Ayya Raava Ayyappa Deva
Sharanu Sharanu Ayyappa
Ayya Raava Ayyappa Deva
Naa Chinni Manikanta Naa Swami
Naa Chinni Manikanta Naa Swami
Nee Sevalona Jeevanam
Ayya Raava Ayyappa Deva
Ayyappa Ayyappa
Ayya Raava Ayyappa Deva
Sharanu Sharanu Ayyappa
Ayya Raava Ayyappa Deva