Telugu Lyrics
గజ్జెలా మోతా ఓ మాలధారి
శబరి కొండకు పోయి రా మాలధారి
గజ్జెలా మోతా ఓ మాలధారి
శబరి కొండకు పోయి రా మాలధారి
కారు చీకటిలో కారు చీకటిలో
గడిచే వేళలలో
కారు చీకటిలో గడిచే వేళలలో
గజ్జెలా మోతా ఓ మాలధారి
తిరుపతి కొండకు పోయే వైనం
తిరుపతి కొండకు పోయే వైనం
గజ్జెలా మోతా ఓ మాలధారి
శబరి కొండకు పోయి రా మాలధారి
గజ్జెలా మోతా ఓ మాలధారి
హరిహర పుత్రుని దర్శనం
హరిహర పుత్రుని దర్శనం
చేసే యాత్రలో
హరిహర పుత్రుని దర్శనం చేసే యాత్రలో
గజ్జెలా మోతా ఓ మాలధారి
శబరి కొండకు పోయి రా మాలధారి
గజ్జెలా మోతా ఓ మాలధారి
శబరి కొండకు పోయి రా మాలధారి
English Lyrics / Transliteration
Gajjela motha o maladhari
Sabari kondaku poyi ra maladhari
Gajjela motha o maladhari
Sabari kondaku poyi ra maladhari
Karu chikatilo karu chikatilo
Gadiche velalalo
Karu chikatilo gadiche velalalo
Gajjela motha o maladhari
Tirupati kondaku poye vainam
Tirupati kondaku poye vainam
Gajjela motha o maladhari
Sabari kondaku poyi ra maladhari
Gajjela motha o maladhari
Harihara putruni darshanam
Harihara putruni darshanam
Chese yatralo
Harihara putruni darshanam chese yatralo
Gajjela motha o maladhari
Sabari kondaku poyi ra maladhari
Gajjela motha o maladhari
Sabari kondaku poyi ra maladhari