Telugu Lyrics
జనక జనక ఇంట్ల
పలికేటి పల్లెంట
పగిలేటి పొద్దుంట
ఒక పువ్వై పూస్తుంట
ఒక తీగై అల్లుకుంట
జనక జనక ఇంట్ల
జనక జనక ఇంట్ల
పలికేటి పల్లెంట
పగిలేటి పొద్దుంట
నవ్వేటి పెదవుంట
నెత్తినెన్నో కోరికలు
చేరేటి చేతులంట
చిలికేటి మోములెంట
తనువే మదిలోన
తనువే మదిలోన
పడమటి గాలిలోన
పడుచుతనముతోన
అరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరె
ఒక పువ్వై పూస్తుంట
ఒక తీగై అల్లుకుంట
జనక జనక ఇంట్ల
జనక జనక ఇంట్ల
పలికేటి పల్లెంట
పగిలేటి పొద్దుంట
ఆకాశం చేరాలంట
ఆశలెన్నో మోస్తుంట
భూలోకం తనదంట
పాలవెల్లి లోనంట
తనలో తను మరచి
తనలో తను మరచి
పయనించె పరుగున
పరుగులెన్నో పరుగున
అరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరె
అరెరెరెరెరెరెరె
ఒక పువ్వై పూస్తుంట
ఒక తీగై అల్లుకుంట
జనక జనక ఇంట్ల
జనక జనక ఇంట్ల
పలికేటి పల్లెంట
పగిలేటి పొద్దుంట
English Lyrics / Transliteration
Janaka janaka intla
Paliketi palleta
Pagileti poddunta
Oka puvvai pustunta
Oka tigai allukunta
Janaka janaka intla
Janaka janaka intla
Paliketi palleta
Pagileti poddunta
Navveti pedavunta
Nettineno korikalu
Chereti chetulanta
Chiliketi momulenta
Tanuve madilona
Tanuve madilona
Padamati galilona
Paduchutanamutona
Arere rererererere
Arere rererererere
Arere rererererere
Arere rererererere
Oka puvvai pustunta
Oka tigai allukunta
Janaka janaka intla
Janaka janaka intla
Paliketi palleta
Pagileti poddunta
Akasham cheralanta
Asalenno mostunta
Bhoolokam tanadanta
Palavelli lonanta
Tanalu tanu marachi
Tanalu tanu marachi
Payiniche paraguna
Paruguleno paraguna
Arere rererererere
Arere rererererere
Arere rererererere
Arere rererererere
Oka puvvai pustunta
Oka tigai allukunta
Janaka janaka intla
Janaka janaka intla
Paliketi palleta
Pagileti poddunta