Telugu Lyrics
చిందులకే ఓ రమ్మ
బతుకమ్మతోని చేర
బంగారు దారి రామ్మ
చిటపట పారే సింగారమే
చిన్నారి నడుములో తిరిగే నేస్తమే
గాలిలోన తేలే పూల గంధమే
ఆనందమే మాయే ఈ వేళ
చిటు చిటు లా బొమ్మ
చిందులకే ఓ రమ్మ
బతుకమ్మతోని చేర
బంగారు దారి రామ్మ
కాళ్లకు పట్టీలు లాగా
చేతులకు గాజులు లాగా
కళ్ళలోన మెరుపులాగా
మనసుని చుట్టేసే తీరు
రెప్పల మాటున నిదురే
పెదవులపైన నవ్వే
నడిచే నడుములో సొగసే
కలిగే కలని నిజం చేసే
అడుగుల సవ్వడి లాగా
ఆటల కసరత్తు లాగా
ప్రేమలో మత్తులాగా
పంచును తన తావి
చిటు చిటు లా బొమ్మ
చిందులకే ఓ రమ్మ
బతుకమ్మతోని చేర
బంగారు దారి రామ్మ
చిటపట పారే సింగారమే
చిన్నారి నడుములో తిరిగే నేస్తమే
గాలిలోన తేలే పూల గంధమే
ఆనందమే మాయే ఈ వేళ
చిటు చిటు లా బొమ్మ
చిందులకే ఓ రమ్మ
బతుకమ్మతోని చేర
బంగారు దారి రామ్మ
English Lyrics / Transliteration
Chindulake O ramma
Bathukammato ni chera
Bangaru daari raamma
Chitapata paare singaarame
Chinnari nadumulo thirige nesthame
Gaalilona thele poola gandhame
Aanandame maaye ee vela
Chitu chitu la bomma
Chindulake O ramma
Bathukammato ni chera
Bangaru daari raamma
Kaallaku patteelu laaga
Chethulaku gaajulu laaga
Kallalona merupulaaga
Manasuni chuttese theeru
Reppala maatuna nidure
Pedavulapaina navve
Nadiche nadumulo sogase
Kalige kalani nijam chese
Adugula savvadi laaga
Aatala kasarathu laaga
Premalo matthulaaga
Panchunu thana thaavi
Chitu chitu la bomma
Chindulake O ramma
Bathukammato ni chera
Bangaru daari raamma
Chitapata paare singaarame
Chinnari nadumulo thirige nesthame
Gaalilona thele poola gandhame
Aanandame maaye ee vela
Chitu chitu la bomma
Chindulake O ramma
Bathukammato ni chera
Bangaru daari raamma