Telugu Lyrics
నేను నీకు ఒక రాణీ
హే బంచానీ బంచానీ
నువ్వు నాకు ఒక దొర గానీ
పలికే పదములో కవిత దాగుంది
నడిచే నడకలో నవరాగం ఉంది
నీ కళ్ళలో అందం దాగుంది
నా గుండెలో నీపై ప్రేముంది
హే బంచానీ బంచానీ
నేను నీకు ఒక రాణీ
హే బంచానీ బంచానీ
నువ్వు నాకు ఒక దొర గానీ
నాలో సగము నీవేనని
ప్రతి క్షణం అనిపిస్తుందే
నీతోనే నా లోకమని
నా మనసు అంటుందే
ఈ సృష్టి మొత్తము మన కోసమే
నీతోనే సాగే నా ప్రతి ప్రయాణమే
నీవు కోరిన ప్రతిదీ నే తెచ్చి పెట్టనా
నీ దరికి చేరి నే ప్రేమ పంచుకోనా
హే బంచానీ బంచానీ
నేను నీకు ఒక రాణీ
హే బంచానీ బంచానీ
నువ్వు నాకు ఒక దొర గానీ
పలికే పదములో కవిత దాగుంది
నడిచే నడకలో నవరాగం ఉంది
నీ కళ్ళలో అందం దాగుంది
నా గుండెలో నీపై ప్రేముంది
హే బంచానీ బంచానీ
నేను నీకు ఒక రాణీ
హే బంచానీ బంచానీ
నువ్వు నాకు ఒక దొర గానీ
English Lyrics / Transliteration
Nenu neeku oka Raani
Hey Banchani Banchani
Nuvvu naaku oka Dora Gaani
Palike padamulo Kavita daagundi
Nadiche nadakalo Navaraagam undi
Nee kallalo andam daagundi
Naa gundelo neepai premundi
Hey Banchani Banchani
Nenu neeku oka Raani
Hey Banchani Banchani
Nuvvu naaku oka Dora Gaani
Naalo sagamu neevenani
Prati kshanam anipistunde
Neethone naa lokamani
Naa manasu antunde
Ee srushti mottamu mana kosame
Neethone saage naa prati prayanamē
Neevu korina pratidee ne techhi pettana
Nee dariki cheri ne prema panchukoona
Hey Banchani Banchani
Nenu neeku oka Raani
Hey Banchani Banchani
Nuvvu naaku oka Dora Gaani
Palike padamulo Kavita daagundi
Nadiche nadakalo Navaraagam undi
Nee kallalo andam daagundi
Naa gundelo neepai premundi
Hey Banchani Banchani
Nenu neeku oka Raani
Hey Banchani Banchani
Nuvvu naaku oka Dora Gaani