Telugu Lyrics
కథ ఏదో పిలిచే
కాలం దారి మరిచే
నీ ఊసే మరిచే
మెల్లమెల్లగా సాగే
పయనం ఇది కాదే
మెల్లమెల్లగా సాగే
పయనం ఇది కాదే
ఒక్కసారిగా ఆగె
మనసే వింతగా మారే
కనులు కనులు పిలిచే
కథ ఏదో పిలిచే
కాలం దారి మరిచే
నీ ఊసే మరిచే
కథలో మెలిక పడె
ఎదలో కమ్మగ మాయె
ఏదో ఒక కొత్త ధ్యాసే
నీ రూపం నీ తోడె
కన్నులలో కలలు చేసె
పెదవులలో పెదవి కొసరే
మాటలు మౌనం అయ్యే
మనసులు లోకం అయ్యే
కనులు కనులు పిలిచే
కథ ఏదో పిలిచే
కాలం దారి మరిచే
నీ ఊసే మరిచే
నీ రూపం నీ తోడె
కన్నులలో కలలు చేసె
పెదవులలో పెదవి కొసరే
మాటలు మౌనం అయ్యే
మనసులు లోకం అయ్యే
English Lyrics / Transliteration
Katha edo piliche
Kaalam daari mariche
Nee oose mariche
Mellamellaga saage
Payanam idi kaade
Mellamellaga saage
Payanam idi kaade
Okkasaariga aage
Manase vintagaa maare
Kanulu kanulu piliche
Katha edo piliche
Kaalam daari mariche
Nee oose mariche
Kathalo melika pade
Edalo kammaga maaye
Edo oka kottha dhyase
Nee roopam nee thode
Kannulalo kalalu chese
Pedavulalo pedavi kosare
Maatulu mounam ayye
Manasulu lokam ayye
Kanulu kanulu piliche
Katha edo piliche
Kaalam daari mariche
Nee oose mariche
Nee roopam nee thode
Kannulalo kalalu chese
Pedavulalo pedavi kosare
Maatulu mounam ayye
Manasulu lokam ayye