Telugu Lyrics
కానుకలందించే అపురూప దినమే
తను పడ్డ కష్టానికి
రుణము తీర్చే సమయమే
అమ్మంటే ఒక అనురాగాల
అల్లిక కాదా, అంతులేని
ప్రేమకు రూపం కాదా
లోకం అన్నది ఈ అమ్మే కాదా
మా ఊపిరితో ఒకటే ఈ అమ్మే కాదా
కని పెంచిన మా అమ్మకే
కానుకలందించే అపురూప దినమే
తను పడ్డ కష్టానికి
రుణము తీర్చే సమయమే
అమ్మ చేతి వంట రుచే
వేరు మరి, అమ్మ నీ చేతి
ముద్ద తింటే అమృతమే
అమ్మ నీ నవ్వులే చాలు
మాకు జీవితానికి వెలుగులే
మనసులో భయమన్నది
లేనే లేదు, నీవు తోడుంటే
ఏ చింతలేదు, ఈ కష్టాలెన్నో
వచ్చినా, నీ మాటే మాకు
బలం, నీ దీవెనే మాకు
ఆస్తి
కని పెంచిన మా అమ్మకే
కానుకలందించే అపురూప దినమే
తను పడ్డ కష్టానికి
రుణము తీర్చే సమయమే
అమ్మంటే ఒక అనురాగాల
అల్లిక కాదా, అంతులేని
ప్రేమకు రూపం కాదా
లోకం అన్నది ఈ అమ్మే కాదా
మా ఊపిరితో ఒకటే ఈ అమ్మే కాదా
కని పెంచిన మా అమ్మకే
కానుకలందించే అపురూప దినమే
తను పడ్డ కష్టానికి
రుణము తీర్చే సమయమే
English Lyrics / Transliteration
Kaanukalandinche apuroopa diname
Thanu padda kashtaaniki
Runamu theerche samayame
Ammante oka anuraagaala
Allika kaadaa, anthu leni
Premaku roopam kaadaa
Lokam annadi ee amme kaadaa
Maa oopiritho okate ee amme kaadaa
Kani penchina maa ammuke
Kaanukalandinche apuroopa diname
Thanu padda kashtaaniki
Runamu theerche samayame
Amma chethi vanta ruche
Veru mari, amma nee chethi
Mudda thinte amruthamE
Amma nee navvule chaalu
Maaku jeevithaaniki velugule
Manasulo bhayamannadi
LenE ledu, neevu thodunte
Eh chintha ledu, ee kashtaalennO
Vachchinaa, nee maatE maaku
Balam, nee deevenE maaku
Aasthi
Kani penchina maa ammuke
Kaanukalandinche apuroopa diname
Thanu padda kashtaaniki
Runamu theerche samayame
Ammante oka anuraagaala
Allika kaadaa, anthu leni
Premaku roopam kaadaa
Lokam annadi ee amme kaadaa
Maa oopiritho okate ee amme kaadaa
Kani penchina maa ammuke
Kaanukalandinche apuroopa diname
Thanu padda kashtaaniki
Runamu theerche samayame