Telugu Lyrics
అమ్మాయి వయ్యారాల
అర చేతి సయ్యాళ్ళ
పిల్లా నీ నడుమే
తుమ్మెద జుమ్మనిపిచకు
అమ్మాయి వయ్యారాల
అర చేతి సయ్యాళ్ళ
పిల్లా నీ నడుమే
చూపులన్ని చూపులే
పగలంటూ దాటిపో
రేయంతా కలలే
పరువమంతా మాయలో
కొంచమే చాలులే
పిల్లా నీ అందమే
నీ నడుము వయ్యారమే
చూసి నిలుచున్నా
తుమ్మెద జుమ్మనిపిచకు
అమ్మాయి వయ్యారాల
అర చేతి సయ్యాళ్ళ
పిల్లా నీ నడుమే
ఒంపు సొంపులన్ని
నీలో ఇమిడి ఉన్నాయే
పరువానికున్న
బరువు నడుము మోస్తుందే
చిరునవ్వు చెంత
చేరాలంటే కష్టమే
నీ చూపుల వల
పడితే ఇక అంతే
ఆడపిల్ల మనసు
ఏలా తెలుసుకోగలము
ఏలనో తెలియక
వేదన పడతాము
నీ నడుము పైన
కొత్త లోకం ఉందిలే
అందులో నేను
బందీనయ్యా
తుమ్మెద జుమ్మనిపిచకు
అమ్మాయి వయ్యారాల
అర చేతి సయ్యాళ్ళ
పిల్లా నీ నడుమే
English Lyrics / Transliteration
Ammayi Vayyarala
Ara Chethi Sayyala
Pilla Nee Nadume
Tummeda Jummanipichaku
Ammayi Vayyarala
Ara Chethi Sayyala
Pilla Nee Nadume
Choopulanni Choopule
Pagalantu Daatipō
Reyantha Kalale
Paruvanantha Mayalō
Konchame Chalule
Pilla Nee Andame
Nee Nadumu Vayyarame
Choosi Niluchunna
Tummeda Jummanipichaku
Ammayi Vayyarala
Ara Chethi Sayyala
Pilla Nee Nadume
Ompu Sompulanni
Neelo Imidi Unnayē
Paruvaaniki Unna
Baruvu Nadumu Mōstundē
Chirunavvu Chentha
Cheralante Kashtame
Nee Choopula Vala
Padithe Ika Anthe
Aada Pilla Manasu
Ela Telusukōgalamu
Elano Teliyaka
Vedana Padathamu
Nee Nadumu Paina
Kotha Lokam Undile
Andulō Nenu
Bandīnayya
Tummeda Jummanipichaku
Ammayi Vayyarala
Ara Chethi Sayyala
Pilla Nee Nadume