Telugu Lyrics
నేను నీ సేవకురాలిని
రాజశేఖర రాజశేఖర
నేను నీ సేవకురాలిని
నీ సేవచేయగ వచ్చితిని
నీ ప్రేమకొరకు వేచితిని
రాజశేఖర రాజశేఖర
నేను నీ సేవకురాలిని
నా మనసు నీ మీద మోహించెరా
నా వలపు నీకే అంకితమాయెరా
నా మనసు నీ మీద మోహించెరా
నా వలపు నీకే అంకితమాయెరా
నీకై నేను వేచెదను
నీవే నా లోకమని
పించెదను
రాజశేఖర రాజశేఖర
నేను నీ సేవకురాలిని
నీ మోహన రూపం కనులారా చూచి
నీ ప్రేమ మధువుల గ్రోలి
నీ మోహన రూపం కనులారా చూచి
నీ ప్రేమ మధువుల గ్రోలి
కరిగిపోయె నీకై
కరిగిపోయె నీకై
నీవారలే
కాంచనమాల
కాంచనమాల
రాజశేఖర రాజశేఖర
నేను నీ సేవకురాలిని
నీవే నా జీవన సౌందర్యం
నీవే నా నవ వసంతం
నీవే నా జీవన సౌందర్యం
నీవే నా నవ వసంతం
నీవారలే
నీవారలే
ఎదలోని
రాగమాల
రాగమాల
రాజశేఖర రాజశేఖర
నేను నీ సేవకురాలిని
నీ సేవచేయగ వచ్చితిని
నీ ప్రేమకొరకు వేచితిని
రాజశేఖర రాజశేఖర
నేను నీ సేవకురాలిని
English Lyrics / Transliteration
Nenu nee sevakuraalini
Rajasekhara Rajasekhara
Nenu nee sevakuraalini
Nee sevacheyaga vachithini
Nee premakoraku vechithini
Rajasekhara Rajasekhara
Nenu nee sevakuraalini
Naa manasu nee meeda mohincherra
Naa valapu neeke ankitamaayera
Naa manasu nee meeda mohincherra
Naa valapu neeke ankitamaayera
Neekai nenu vechedanu
Neeve naa lokamani
Pinchenu
Rajasekhara Rajasekhara
Nenu nee sevakuraalini
Nee mohana roopam kanulaara chuchi
Nee prema madhuvula groli
Nee mohana roopam kanulaara chuchi
Nee prema madhuvula groli
Karigipoye neekai
Karigipoye neekai
Neevaarale
Kanchana mala
Kanchana mala
Rajasekhara Rajasekhara
Nenu nee sevakuraalini
Neeve naa jeevana soundaryam
Neeve naa nava vasantham
Neeve naa jeevana soundaryam
Neeve naa nava vasantham
Neevaarale
Neevaarale
Edaloni
Raga mala
Raga mala
Rajasekhara Rajasekhara
Nenu nee sevakuraalini
Nee sevacheyaga vachithini
Nee premakoraku vechithini
Rajasekhara Rajasekhara
Nenu nee sevakuraalini