Telugu Lyrics
రాయబారాలు సాగనీ
పూసింది పూల వలపు పూబాల
జంట హృదయాలు కలవనీ
పలికింది కోయిల
ప్రణయ గీతిక
అందాల తీగలు అల్లుకొని
నవ్వింది నవ్వుల
నవ వసంతము
రాగాల మేళాలు చేసుకొని
మ్రోగింది వీణ మధుర గీతిక
రాయబారాలు సాగనీ
వయసుల పందాలు
మమతల కంధాలు
ప్రేమించి లోకాలు
పంచుకొనే వేళ
తడిసిన పెదవులు
తత్తరపడుటలు
కౌగిలిలో కరిగి
పోయిన వేళ
సన్నాయి నాదాలు
సరసాల పదాలు
రెండు దేహాలు
కలిసిన వేళ
మ్రోగింది వీణ మధుర గీతిక
రాయబారాలు సాగనీ
పూసింది పూల వలపు పూబాల
జంట హృదయాలు కలవనీ
మధుర క్షణాలలో
పరవశ క్షణాలలో
రెండు మనసులు
ఒకటైన వేళ
మురిసే పెదవులకు
మురిసే గుండెలకు
కమ్మని కలలు
కలిగిన వేళ
ఏదో సరాగాలు
అల్లుకొనే రాగాలు
కమ్మని స్వరాలు
నిండిన వేళ
మ్రోగింది వీణ మధుర గీతిక
రాయబారాలు సాగనీ
పూసింది పూల వలపు పూబాల
జంట హృదయాలు కలవనీ
పలికింది కోయిల
ప్రణయ గీతిక
అందాల తీగలు అల్లుకొని
నవ్వింది నవ్వుల
నవ వసంతము
రాగాల మేళాలు చేసుకొని
English Lyrics / Transliteration
Raayabaraalu Saaganee
Poosindi Poola Valapu Poobaala
Janta Hrudayaalu Kalavanee
Palikindi Koyila
Pranaya Geethika
Andaala Theegalu Allukoni
Navvindi Navvula
Nava Vasanthamu
Raagaala Melalu Chesukoni
Mrogindi Veena Madhura Geethika
Raayabaraalu Saaganee
Vayusula Pandhaalu
Mamathala Kandhaalu
Preminchi Lokaalu
Panchukune Vela
Thadisina Pedavulu
Thatharapadutalu
Kaugililo Karigi
Poyina Vela
Sannaayi Naadaalu
Sarasala Padaalu
Rendu Dehaalu
Kalisina Vela
Mrogindi Veena Madhura Geethika
Raayabaraalu Saaganee
Poosindi Poola Valapu Poobaala
Janta Hrudayaalu Kalavanee
Madhura Kshanaalalo
Paravasha Kshanaalalo
Rendu Manasulu
Okataina Vela
Murise Pedavulaku
Murise Gundelaku
Kammani Kalalu
Kaligina Vela
Edho Saraagaalu
Allukone Raagaalu
Kammani Swaraalu
Nindina Vela
Mrogindi Veena Madhura Geethika
Raayabaraalu Saaganee
Poosindi Poola Valapu Poobaala
Janta Hrudayaalu Kalavanee
Palikindi Koyila
Pranaya Geethika
Andaala Theegalu Allukoni
Navvindi Navvula
Nava Vasanthamu
Raagaala Melalu Chesukoni