Telugu Lyrics
ఈ భువిలో నే మానవుడను
పాపపుణ్యాలెరుగను పసిపాపగ నేనుంటిని
భువిలో మనుగడకై అల్లాడితిని
కారుణ్యమే నీ రూపమంటు
కరుణామయా నీ దరిచేరితి
నేనొక గడ్డిపోచను
నను నీ దరికిచేర్చుకోవా
పరమహంసను గాను పరలోకవాసిని గాను
ఈ భువిలో నే మానవుడను
పాపపుణ్యాలెరుగను పసిపాపగ నేనుంటిని
భువిలో మనుగడకై అల్లాడితిని
కారుణ్యమే నీ రూపమంటు
కరుణామయా నీ దరిచేరితి
నేనొక గడ్డిపోచను
నను నీ దరికిచేర్చుకోవా
కాలమనే గాలితో
కొట్టుకుపోతున్న పడవను నేను
గమ్యమెరుగని ప్రయాణంలో
దిక్కుతోచని నావను నేను
దారిచూపే దీపం నీవే
దిగులుబాధలు తీర్చే దైవం నీవే
కారుణ్యమే నీ రూపమంటు
కరుణామయా నీ దరిచేరితి
నేనొక గడ్డిపోచను
నను నీ దరికిచేర్చుకోవా
పరమహంసను గాను పరలోకవాసిని గాను
ఈ భువిలో నే మానవుడను
పాపపుణ్యాలెరుగను పసిపాపగ నేనుంటిని
భువిలో మనుగడకై అల్లాడితిని
కారుణ్యమే నీ రూపమంటు
కరుణామయా నీ దరిచేరితి
నేనొక గడ్డిపోచను
నను నీ దరికిచేర్చుకోవా
English Lyrics / Transliteration
Ee bhuvilo ne maanuvudanu
Paapapunyaleruganoo pasipaapaga nenunTini
Bhuvilo manugaDakay alaaDitini
KaaruNyamE nee roopamanTu
Karunaamayaa nee darichEriti
Nenoka gaDDipocanu
Nanu nee darichEyrchukovaa
Paramahamsanu gaanoo paralokavaasini gaanoo
Ee bhuvilo ne maanuvudanu
Paapapunyaleruganoo pasipaapaga nenunTini
Bhuvilo manugaDakay alaaDitini
KaaruNyamE nee roopamanTu
Karunaamayaa nee darichEriti
Nenoka gaDDipocanu
Nanu nee darichEyrchukovaa
Kaalamane gaalithoo
KoTTukupothunna paDavanu nenu
Gamyamerugani prayaaNamlo
Dikkutochani naavanu nenu
DaarichUpE deepam neeve
Digulubaadhalu theerche daivaM neeve
KaaruNyamE nee roopamanTu
Karunaamayaa nee darichEriti
Nenoka gaDDipocanu
Nanu nee darichEyrchukovaa
Paramahamsanu gaanoo paralokavaasini gaanoo
Ee bhuvilo ne maanuvudanu
Paapapunyaleruganoo pasipaapaga nenunTini
Bhuvilo manugaDakay alaaDitini
KaaruNyamE nee roopamanTu
Karunaamayaa nee darichEriti
Nenoka gaDDipocanu
Nanu nee darichEyrchukovaa