Telugu Lyrics
పదము తోడరాని పరువమెపుడో
చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమంటే
పదము తోడరాని పరువమెపుడో
నడుము వూపితే నాట్యమెపుడో
నడుము వూపితే నాట్యమెపుడో
మధురమాయెనే ఈ క్షణమో
మధురమాయెనే ఈ క్షణమో
చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమంటే
పదము తోడరాని పరువమెపుడో
సిగముడి వీడితే సాగరెపుడో
అలలు రేగితే ఆగరెపుడో
సిగముడి వీడితే సాగరెపుడో
అలలు రేగితే ఆగరెపుడో
మది కొంగులొ దాగి పొంగుతుంటే
మది కొంగులొ దాగి పొంగుతుంటే
అది మనసున దాగదెపుడో
అది మనసున దాగదెపుడో
చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమంటే
పదము తోడరాని పరువమెపుడో
కొప్పు వూపితే కొండ వూగునో
నవ్వు వూపితే నవయుగమొచ్చునో
కొప్పు వూపితే కొండ వూగునో
నవ్వు వూపితే నవయుగమొచ్చునో
చెలియ చూపులలోని మేఘాలు
చెలియ చూపులలోని మేఘాలు
వెలుగు తారలెపుడో
వెలుగు తారలెపుడో
చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమంటే
పదము తోడరాని పరువమెపుడో
నడుము వూపితే నాట్యమెపుడో
మధురమాయెనే ఈ క్షణమో
చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమంటే
పదము తోడరాని పరువమెపుడో
English Lyrics / Transliteration
Padamu thodanani paruva meppudo
Charana kinkinulu ghalu ghalumante
Padamu thodanani paruva meppudo
Nadumu voopithe natyam eppudo
Nadumu voopithe natyam eppudo
Madhuramayene ee kshanamo
Madhuramayene ee kshanamo
Charana kinkinulu ghalu ghalumante
Padamu thodanani paruva meppudo
Sigamudi veedithe sagareppudo
Alalu regithe aagareppudo
Sigamudi veedithe sagareppudo
Alalu regithe aagareppudo
Madhi kongulo daagi ponguthunte
Madhi kongulo daagi ponguthunte
Adhi manasuna daagadepudo
Adhi manasuna daagadepudo
Charana kinkinulu ghalu ghalumante
Padamu thodanani paruva meppudo
Koppu voopithe konda vooguno
Navvu voopithe navayugamochuno
Koppu voopithe konda vooguno
Navvu voopithe navayugamochuno
Cheliya choopulaloni meghalu
Cheliya choopulaloni meghalu
Velugu thaareppudo
Velugu thaareppudo
Charana kinkinulu ghalu ghalumante
Padamu thodanani paruva meppudo
Nadumu voopithe natyam eppudo
Madhuramayene ee kshanamo
Charana kinkinulu ghalu ghalumante
Padamu thodanani paruva meppudo