Telugu Lyrics
పగలదే నా ప్రాయములో
పిచ్చి చూపుల చిలిపితనంలో
పిచ్చి నన్నే పిలిచెనే
పగలు రేయిలో వెన్నెల వెలిగే
పగలదే నా ప్రాయములో
పిచ్చి చూపుల చిలిపితనంలో
పిచ్చి నన్నే పిలిచెనే
మబ్బు చేరితే వాన కాదా
మమత చేరితే ప్రాణమంట
నన్ను నీవు చేరితే
నేను నీదే కదా
నీతో నా ఊహలు
నీకై నా బాసలు
అంటూ సాగె కధ
పగలు రేయిలో వెన్నెల వెలిగే
పగలదే నా ప్రాయములో
పిచ్చి చూపుల చిలిపితనంలో
పిచ్చి నన్నే పిలిచెనే
రేపు ఎవరిదో ఈరోజు నాది
జీవితం నువ్వే ప్రియతమా
నన్ను నీవు చూడగా
నేను మాయమయ్యా
నీదే ఈ లోకం
నీకై నా ఈ ప్రాణం
అంటూ సాగె కధ
పగలు రేయిలో వెన్నెల వెలిగే
పగలదే నా ప్రాయములో
పిచ్చి చూపుల చిలిపితనంలో
పిచ్చి నన్నే పిలిచెనే
English Lyrics / Transliteration
Pagalade naa praayamulo
Picchi choopula chilipithanamlo
Picchi nanne pilichene
Pagalu reyilo vennela velige
Pagalade naa praayamulo
Picchi choopula chilipithanamlo
Picchi nanne pilichene
Mabbu cherithe vaana kaada
Mamatha cherithe praanamanta
Nannu neevu cherithe
Nenu neede kada
Neetho naa oohalu
Neekai naa baasalu
Antoo saage kadha
Pagalu reyilo vennela velige
Pagalade naa praayamulo
Picchi choopula chilipithanamlo
Picchi nanne pilichene
Repu evarido eeroju naadi
Jeevitham nuvve priyathama
Nannu neevu choodaga
Nenu maayamayya
Neede ee lokam
Neekai naa ee praanam
Antoo saage kadha
Pagalu reyilo vennela velige
Pagalade naa praayamulo
Picchi choopula chilipithanamlo
Picchi nanne pilichene