Telugu Lyrics
వరేవా ఒరే మచ్చా
ఏంట్రా నీ డ్రామా
ఎగిరిపడే నీ యవ్వనమా
అరె భలే రంభోలా
అరె భలే రంభోలా
నీతో నే రాంబోలా
బేలవైనా నాతోనేనా
వరేవా ఒరే మచ్చా
వరేవా ఒరే మచ్చా
ఏంట్రా నీ డ్రామా
ఎగిరిపడే నీ యవ్వనమా
ఓ సారి చిలిపిగా నవ్వావులే
ఓ సారి బెదురుగా చూసావులే
ఆ చూపులో ఏదో మాయ ఉందిలే
ఈ గుండెలో అలజడి రేపుతుందే
నీ ఊపులో ఏదో తేడా ఉందిలే
ఈ చూపులో ఏంటో మాయ ఉందిలే
నీతోనే నే రాంబోలా
బేలవైనా నాతోనేనా
వరేవా ఒరే మచ్చా
వరేవా ఒరే మచ్చా
ఏంట్రా నీ డ్రామా
ఎగిరిపడే నీ యవ్వనమా
అరె భలే రంభోలా
అరె భలే రంభోలా
నీతో నే రాంబోలా
బేలవైనా నాతోనేనా
నన్ను చూడకు అలా
ఏదో చూస్తున్నాగా
చూడాలి అనిపిస్తుందా
ఏంటో నువ్వే చెప్పవా
నన్ను పట్టకు అలా
అంటే పట్టమంటున్నాగా
నా చుట్టూ తిరుగుతున్నావా
నాకు తెలిసి నిజం అదే కదా
నీతోనే నే రాంబోలా
బేలవైనా నాతోనేనా
వరేవా ఒరే మచ్చా
వరేవా ఒరే మచ్చా
ఏంట్రా నీ డ్రామా
ఎగిరిపడే నీ యవ్వనమా
అరె భలే రంభోలా
అరె భలే రంభోలా
నీతో నే రాంబోలా
బేలవైనా నాతోనేనా
English Lyrics / Transliteration
Vareva ore machcha
Entra nee drama
Egiri pade nee yauvanama
Are bhale rambhola
Are bhale rambhola
Neetho ne rambhola
Belavaina naathonenana
Vareva ore machcha
Vareva ore machcha
Entra nee drama
Egiri pade nee yauvanama
O saari chilipiga navvavule
O saari beduruga chusavule
Aa chupulo edo maaya undile
Ee gundelo alajadi reputunde
Nee upulo edo teda undile
Ee chupulo ento maaya undile
Neethone ne rambhola
Belavaina naathonenana
Vareva ore machcha
Vareva ore machcha
Entra nee drama
Egiri pade nee yauvanama
Are bhale rambhola
Are bhale rambhola
Neetho ne rambhola
Belavaina naathonenana
Nannu chudaku ala
Edo chustunnaga
Chudali anipistunda
Ento nuvve cheppava
Nannu pattaku ala
Ante pattamantunnaga
Na chuttu tirugutunnava
Naaku telisi nijam ade kada
Neethone ne rambhola
Belavaina naathonenana
Vareva ore machcha
Vareva ore machcha
Entra nee drama
Egiri pade nee yauvanama
Are bhale rambhola
Are bhale rambhola
Neetho ne rambhola
Belavaina naathonenana