Telugu Lyrics
దీపమై వెలిగేటి కన్నులో
నీవేగా నీవేగా నా లోకం
నీవేగా నీవేగా నా ప్రాణం
ఓ సరిగమల సరిగమల స్వరాల అలజడి
పలికే ఈ వేళా నీ పేరుంది
ఓ కలల కలల కలల ఊయలగ
తేలే ఈ వేళా నీ చేరంది
పూసినా పున్నమి వెన్నెల గుండెలో
దీపమై వెలిగేటి కన్నులో
హృదయమా హృదయమా
నీ కోసమే అడుగేస్తుందా
శృతి చేరి శృతి చేరి
పలికిందిలే ప్రేమ గీతిక
విరిసినా కలసినా
నీ ఊసేగా ప్రతి క్షణమా
చిరుగాలిలా చేరి
తాకిందిలే ఊహలే
ఓ సరిగమల సరిగమల స్వరాల అలజడి
పలికే ఈ వేళా నీ పేరుంది
ఓ కలల కలల కలల ఊయలగ
తేలే ఈ వేళా నీ చేరంది
పూసినా పున్నమి వెన్నెల గుండెలో
దీపమై వెలిగేటి కన్నులో
నీ నవ్వు నీ నవ్వు
మధురమైన మధువని
నేను త్రాగి నేను త్రాగి
మైకములో తేలిందిలే
నీ మాట నీ మాట
అంతమైన సుమధురం
నేను విని నేను విని
ఆనందములో మునిగిందిలే
పూసినా పున్నమి వెన్నెల గుండెలో
దీపమై వెలిగేటి కన్నులో
నీవేగా నీవేగా నా లోకం
నీవేగా నీవేగా నా ప్రాణం
ఓ సరిగమల సరిగమల స్వరాల అలజడి
పలికే ఈ వేళా నీ పేరుంది
ఓ కలల కలల కలల ఊయలగ
తేలే ఈ వేళా నీ చేరంది
పూసినా పున్నమి వెన్నెల గుండెలో
దీపమై వెలిగేటి కన్నులో
English Lyrics / Transliteration
Deepamai veligeti kannulo
Neevega neevega naa lokam
Neevega neevega naa praanam
O sarigemala sarigemala swaraala alajadi
Palike e vela nee perundi
O kalala kalala kalala ooyalaga
Thele e vela nee cherandi
Poosina punnami vennela gundelo
Deepamai veligeti kannulo
Hrudayama hrudayama
Nee kosame adugesthundha
Shruthi cheri shruthi cheri
Palikindhile prema geethika
Virisina kalasina
Nee oosega prathi kshanama
Chirugaalila cheri
Thaakindhile oohale
O sarigemala sarigemala swaraala alajadi
Palike e vela nee perundi
O kalala kalala kalala ooyalaga
Thele e vela nee cherandi
Poosina punnami vennela gundelo
Deepamai veligeti kannulo
Nee navvu nee navvu
Madhuramaina madhuvani
Nenu traagi nenu traagi
Maikamulo thelindhile
Nee maata nee maata
Anthamaina sumadhuram
Nenu vini nenu vini
Aanandhamulo munigindhile
Poosina punnami vennela gundelo
Deepamai veligeti kannulo
Neevega neevega naa lokam
Neevega neevega naa praanam
O sarigemala sarigemala swaraala alajadi
Palike e vela nee perundi
O kalala kalala kalala ooyalaga
Thele e vela nee cherandi
Poosina punnami vennela gundelo
Deepamai veligeti kannulo