Telugu Lyrics
కటం రయ్ రయ్ రయ్…
కటం రయ్ రయ్ రయ్…
కటం రయ్ రయ్ రయ్…
కటం రయ్ రయ్ రయ్…
కటం రయ్ రయ్ రయ్…
కటం రయ్ రయ్ రయ్…
కటం రయ్ రయ్ రయ్…
కదులుతున్న దారులెన్నో
కలిసెనొక తీరంలో
అడుగుతున్న అడుగులెన్నో
విరిసెనొక లోకంలో
రాయి రాయి రయ్ రయ్
మనసేదో మాయలో
చాయి చాయ్ రయ్ రయ్
తోడేదో నీడలో
నన్ను చేరవే…
నన్ను కోరవే…
నువ్వే కావాలని…
కళ్ళు కోరవే…
కటం రయ్ రయ్ రయ్…
కటం రయ్ రయ్ రయ్…
కటం రయ్ రయ్ రయ్…
కటం రయ్ రయ్ రయ్…
కదులుతున్న దారులెన్నో
కలిసెనొక తీరంలో
అడుగుతున్న అడుగులెన్నో
విరిసెనొక లోకంలో
చూపులన్ని నిన్నే చూసే
పదునై మాయలో
గాలంతా నిన్నే వీచే
పరుగులో తోడలో
నీతో సాగే దూరం
మరిచి పోయె ప్రాణం
కొత్త లోకం ఆశ
నువ్వే నా ఊపిరి
మనసు లోన మౌనం
మాటలేమో నిశ్శబ్దం
ఎందుకో ఈ లోకం
నీకు దోస్తుంది
నన్ను చేరవే…
నన్ను కోరవే…
నువ్వే కావాలని…
కళ్ళు కోరవే…
కటం రయ్ రయ్ రయ్…
కటం రయ్ రయ్ రయ్…
కటం రయ్ రయ్ రయ్…
కటం రయ్ రయ్ రయ్…
కదులుతున్న దారులెన్నో
కలిసెనొక తీరంలో
అడుగుతున్న అడుగులెన్నో
విరిసెనొక లోకంలో
రాయి రాయి రయ్ రయ్
మనసేదో మాయలో
చాయి చాయి రయ్ రయ్
తోడేదో నీడలో
నన్ను చేరవే…
నన్ను కోరవే…
నువ్వే కావాలని…
కళ్ళు కోరవే…
English Lyrics / Transliteration
Katam ray ray ray…
Katam ray ray ray…
Katam ray ray ray…
Katam ray ray ray…
Katam ray ray ray…
Katam ray ray ray…
Katam ray ray ray…
Kadulutunna daarulennO
Kalisenoka teeramlo
Adugutunna adugulennO
Virisenoka lokamlo
Raayi raayi ray ray
ManasedO maayalo
Chaayi chaayi ray ray
ThOdEdO needalo
Nannu cheravE…
Nannu kOravE…
NuvvE kaavaalani…
KaLLu kOravE…
Katam ray ray ray…
Katam ray ray ray…
Katam ray ray ray…
Katam ray ray ray…
Kadulutunna daarulennO
Kalisenoka teeramlo
Adugutunna adugulennO
Virisenoka lokamlo
Choopulanni ninne choosE
Padunai maayalo
Gaalanta ninne veechE
Parugulo thOdalo
Neetho saagE dooram
Marichi pOyE praaNam
Kotta lOkam aaSha
NuvvE naa oopiri
Manasu lona maunam
MaatalEmO niShShabdam
EndukO ee lokam
Neeku dostundi
Nannu cheravE…
Nannu kOravE…
NuvvE kaavaalani…
KaLLu kOravE…
Katam ray ray ray…
Katam ray ray ray…
Katam ray ray ray…
Katam ray ray ray…
Kadulutunna daarulennO
Kalisenoka teeramlo
Adugutunna adugulennO
Virisenoka lokamlo
Raayi raayi ray ray
ManasedO maayalo
Chaayi chaayi ray ray
ThOdEdO needalo
Nannu cheravE…
Nannu kOravE…
NuvvE kaavaalani…
KaLLu kOravE…