Telugu Lyrics
నీ ఊహల్లో నా లోకం వెలిగేనా
నీ మాట తోటి నా మనసు తడిపిన క్షణాన
నీ స్పర్శలో నా ప్రాణం తెలిసేనా
పలికింది ప్రేమగా…
అలిగింది నేస్తమా…
నడిచింది లోకంగా…
సాగింది ఈ క్షణమా…
పగలే వెన్నెలై…
మరి నీలాకాశమై…
నీతోనే గడిపే…
అనిశం ఈ దినమా…
నీ కళ్ళతోటి నా కళ్ళు కలిపిన క్షణాన
నీ ఊహల్లో నా లోకం వెలిగేనా
నీ మాట తోటి నా మనసు తడిపిన క్షణాన
నీ స్పర్శలో నా ప్రాణం తెలిసేనా
చిరుగాలి అలైనా…
మరి మబ్బుల మైనా…
నీతో సాగేనే…
నా పయనం…
హృదయాన రాగమై…
తనువైన యాగమై…
నీకై నిలిచేనే…
నా సమయం…
అడగకుండానే…
అది నాతోనే…
ఉందన్న భావన…
ఏమిటో…
అందుకోసమే…
నీతో ఇలాగే…
ఉండాలని కోరింది…
ఈ మనసు…
నీ కళ్ళతోటి నా కళ్ళు కలిపిన క్షణాన
నీ ఊహల్లో నా లోకం వెలిగేనా
నీ మాట తోటి నా మనసు తడిపిన క్షణాన
నీ స్పర్శలో నా ప్రాణం తెలిసేనా
పలికింది ప్రేమగా…
అలిగింది నేస్తమా…
నడిచింది లోకంగా…
సాగింది ఈ క్షణమా…
పగలే వెన్నెలై…
మరి నీలాకాశమై…
నీతోనే గడిపే…
అనిశం ఈ దినమా…
English Lyrics / Transliteration
Nee oohallo naa lokam veligena
Nee maata thoti naa manasu thadipina kshanaana
Nee sparsalo naa praanam thelisena
Palikindi premaga…
Aligindi nesthama…
Nadichindi lokamga…
Saagindi ee kshanama…
Pagale vennelai…
Mari neelakaashamai…
Neethone gadipe…
Anisham ee dinama…
Nee kallathoti naa kallu kalipina kshanaana
Nee oohallo naa lokam veligena
Nee maata thoti naa manasu thadipina kshanaana
Nee sparsalo naa praanam thelisena
Chirugaali alaina…
Mari mabbula maina…
Neetho saagene…
Naa payanam…
Hrudaayana raagamai…
Thanuvaina yaagamai…
Neekai nilichene…
Naa samayam…
Adagakundane…
Adi naathone…
Undanna bhaavana…
Emitho…
Andukosame…
Neetho ilaage…
Undalani korindi…
Ee manasu…
Nee kallathoti naa kallu kalipina kshanaana
Nee oohallo naa lokam veligena
Nee maata thoti naa manasu thadipina kshanaana
Nee sparsalo naa praanam thelisena
Palikindi premaga…
Aligindi nesthama…
Nadichindi lokamga…
Saagindi ee kshanama…
Pagale vennelai…
Mari neelakaashamai…
Neethone gadipe…
Anisham ee dinama…