Telugu Lyrics
నీకోసం వెతికా
నాలోన దాచుకున్న
ప్రేమను పంచేసా
మాయ ఓ మాయ
నీకోసం వెతికా
నాలోన దాచుకున్న
ప్రేమను పంచేసా
నా గుండెల్లో ఈ లయ
నీపేరే కదా
నీ రూపమే ఈ క్షణ
నే చూస్తున్నా
హాయ్ ఓ హాయ్
ఈ కన్నులే సాక్ష్యం
నీ నవ్వుకే నా లోకం
నే అంకితం
హాయ్ ఓ హాయ్
ఈ కన్నులే సాక్ష్యం
నీ నవ్వుకే నా లోకం
నే అంకితం
మాయ ఓ మాయ
నీకోసం వెతికా
నాలోన దాచుకున్న
ప్రేమను పంచేసా
ఒడిలోన జోలపాట
నీ ఊసులే
రేపల్లె నలుమూల
నీ రూపులే
చేతిలోన చిరుగాలి
నీ తలపులే
నడిరేయి పగలు
నీ కలపులే
నీతోడుగా ఉంటే
సందె పొద్దే
హాయిగా చిరుగాలి
తాకిపోతే
మాయ ఓ మాయ
నీకోసం వెతికా
నాలోన దాచుకున్న
ప్రేమను పంచేసా
హాయ్ ఓ హాయ్
ఈ కన్నులే సాక్ష్యం
నీ నవ్వుకే నా లోకం
నే అంకితం
పలికే ప్రతి మాట
మధురమే
వినరాని ఈ గీతం
వింటున్నా
వచ్చే ప్రతి గాలి
తీయనిదే
తెలియని ఈ లోకం
తిరుగుతున్న
నీతోడుగా ఉంటే
సందె పొద్దే
హాయిగా చిరుగాలి
తాకిపోతే
మాయ ఓ మాయ
నీకోసం వెతికా
నాలోన దాచుకున్న
ప్రేమను పంచేసా
హాయ్ ఓ హాయ్
ఈ కన్నులే సాక్ష్యం
నీ నవ్వుకే నా లోకం
నే అంకితం
English Lyrics / Transliteration
Neekosam vethika
Naalona daachukunna
Premanu panchesaa
Maya O Maya
Neekosam vethika
Naalona daachukunna
Premanu panchesaa
Naa gundello ee laya
Neepere kadhaa
Nee roopame ee kshana
Ne choosthunnaa
Hi O Hi
Ee kannule saakshyam
Nee navvuke naa lokam
Ne ankitham
Hi O Hi
Ee kannule saakshyam
Nee navvuke naa lokam
Ne ankitham
Maya O Maya
Neekosam vethika
Naalona daachukunna
Premanu panchesaa
Odilona jolapaata
Nee oosule
Repalle nalumoola
Nee roopule
Chethilona chirugaali
Nee thalapule
Nadireyi pagalu
Nee kalapule
Neethodugaa unte
Sande podde
Haayigaa chirugaali
Thaakipothe
Maya O Maya
Neekosam vethika
Naalona daachukunna
Premanu panchesaa
Hi O Hi
Ee kannule saakshyam
Nee navvuke naa lokam
Ne ankitham
Palike prathi maata
Madhurame
Vinarani ee geetham
Vintunnaa
Vachche prathi gaali
Theeyanide
Theliyani ee lokam
Thiruguthunnaa
Neethodugaa unte
Sande podde
Haayigaa chirugaali
Thaakipothe
Maya O Maya
Neekosam vethika
Naalona daachukunna
Premanu panchesaa
Hi O Hi
Ee kannule saakshyam
Nee navvuke naa lokam
Ne ankitham