Telugu Lyrics
ఎన్ని పూజల పుణ్య ఫలమో
ఎన్ని నోముల యజ్ఞ ఫలమో
ఎన్ని దీక్షల దాన ఫలమో
ఎన్ని యోగముల యథ్థ ఫలమో
నా జన్మము నేడు ధన్యమాయెరా
శ్రీనివాసా నీ సన్నిధి చేర
నా జన్మము నేడు ధన్యమాయెరా
శ్రీనివాసా నీ సన్నిధి చేర
ఎన్ని నోముల యజ్ఞ ఫలమో
ఎన్ని దీక్షల దాన ఫలమో
ఎన్ని యోగముల యథ్థ ఫలమో
నా జన్మము నేడు ధన్యమాయెరా
శ్రీనివాసా నీ సన్నిధి చేర
నా జన్మము నేడు ధన్యమాయెరా
శ్రీనివాసా నీ సన్నిధి చేర
English Lyrics / Transliteration
Enni poojala punya phalamu
Enni nomula yagna phalamu
Enni deekshala daana phalamu
Enni yogamula yaththa phalamu
Naa janmamu nedu dhanyamaayera
Srinivasa nee sannidhi chera
Naa janmamu nedu dhanyamaayera
Srinivasa nee sannidhi chera
Enni nomula yagna phalamu
Enni deekshala daana phalamu
Enni yogamula yaththa phalamu
Naa janmamu nedu dhanyamaayera
Srinivasa nee sannidhi chera
Naa janmamu nedu dhanyamaayera
Srinivasa nee sannidhi chera