Telugu Lyrics
ఓం ద్వాత్రింశత్ కోటి దేవాళికి
అష్టాదశ పురాణాలకి
పంచాంగ స్వరూపిణికి
అష్టలక్ష్మివర ప్రపూజితా
దుర్గా నవరత్న మాలకి
మహిషాసుర మర్దినికి
శంఖ చక్ర గదా ధారిణికి
వర ప్రదాయిని
దుర్గా దుర్గా దుర్గతిహరా
జయ జయ శంకర
వర ప్రదాయిని
దుర్గా దుర్గా దుర్గతిహరా
జయ జయ శంకర
అష్టాదశ పురాణాలకి
పంచాంగ స్వరూపిణికి
అష్టలక్ష్మివర ప్రపూజితా
దుర్గా నవరత్న మాలకి
మహిషాసుర మర్దినికి
శంఖ చక్ర గదా ధారిణికి
వర ప్రదాయిని
దుర్గా దుర్గా దుర్గతిహరా
జయ జయ శంకర
వర ప్రదాయిని
దుర్గా దుర్గా దుర్గతిహరా
జయ జయ శంకర
English Lyrics / Transliteration
Om dwathrimshat koti devaaliki
Ashtadasha puranalaki
Panchanga swaroopini ki
Ashta lakshmi vara poojitha
Durga navaratna malaki
Mahishasura mardini ki
Shankha chakra gada dharini ki
Vara pradayini
Durga durga durgati hara
Jaya jaya Shankara
Vara pradayini
Durga durga durgati hara
Jaya jaya Shankara
Ashtadasha puranalaki
Panchanga swaroopini ki
Ashta lakshmi vara poojitha
Durga navaratna malaki
Mahishasura mardini ki
Shankha chakra gada dharini ki
Vara pradayini
Durga durga durgati hara
Jaya jaya Shankara
Vara pradayini
Durga durga durgati hara
Jaya jaya Shankara