Telugu Lyrics
శ్రీ మాతా అమరానంద రూపిణీ
తవ పాదారవిందానంతరము
అంజలి ఘటించెదను
ఓం శ్రీవాణి
ఓం శ్రీవాణి
ఓం శ్రీవాణి
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యాభారం కరిష్యమి సిద్ధిర్భవతుమే సదా
ఓం శ్రీవాణి
ఓం శ్రీవాణి
ఓం శ్రీవాణి
శారదాయి నమస్తుభ్యం
వీణావాణి
గీత నాదప్రియే
సర్వజ్ఞాన ప్రదాయిని
మానవళికి వరదాయిని
ఓం శ్రీవాణి
ఓం శ్రీవాణి
ఓం శ్రీవాణి
శుభ్రాంబర ధరే
శుభ్రమాల్యానులేపనే
వీణా పుస్తక ధారణీ
నవ సూర్య ప్రకాశినీ
ఓం శ్రీవాణి
ఓం శ్రీవాణి
ఓం శ్రీవాణి
మహామాయా
జ్ఞాన దేవత
బుద్ధి ప్రదాయిని
వాక్ దేవత
ఓం శ్రీవాణి
ఓం శ్రీవాణి
ఓం శ్రీవాణి
English Lyrics / Transliteration
Shri Mata Amarananda Rupini
Tava Padaravindanamtaramu
Anjali Ghatinchedanu
Om Shri Vani
Om Shri Vani
Om Shri Vani
Saraswati Namastubhyam Varade Kamarupini
Vidyabhara Karishyami Siddhir Bhavatume Sada
Om Shri Vani
Om Shri Vani
Om Shri Vani
Sharadayi Namastubhyam
Veena Vani
Geeta Nadapriye
Sarvajnaana Pradaayini
Manavaliki Varadaayini
Om Shri Vani
Om Shri Vani
Om Shri Vani
Shubrambara Dhare
Shubhamalyanulepane
Veena Pustaka Dharani
Nava Surya Prakashini
Om Shri Vani
Om Shri Vani
Om Shri Vani
Mahamaya
Jnana Devata
Buddhi Pradaayini
Vak Devata
Om Shri Vani
Om Shri Vani
Om Shri Vani