Telugu Lyrics
మణి మేఖలా కృష్ణా
నీ నటనలే కృష్ణా
శత కోటి వసంతాలు
జీవితాన కృష్ణా
ఇష్టా వశిష్టా కృష్ణా
మణి మేఖలా కృష్ణా
నీ నటనలే కృష్ణా
శత కోటి వసంతాలు
జీవితాన కృష్ణా
అడుగుల సవ్వడితో
అందరి మదిలో
నీ రూపం నీ రూపం
మెరుపుల సోయగం
అందరి మదిలో
నీ రూపం నీ రూపం
శివ పార్వతుల
శివుని రూపం
అటులనే నీ రూపం
రామాయణంలో
రాముని రూపం
అటులనే నీ రూపం
ఇష్టా వశిష్టా కృష్ణా
మణి మేఖలా కృష్ణా
నీ నటనలే కృష్ణా
శత కోటి వసంతాలు
జీవితాన కృష్ణా
ఆకుల సురతాల
అందాల రూపం
ఆరని నీ రూపం
ఆకాశ గంగలో
అందాల దీపం
ఆరని నీ రూపం
వేదాల మంత్రాల
నిగూఢ రూపం
అంతులేని నీ రూపం
భారత దేశాన
భావాల రూపం
అంతులేని నీ రూపం
ఇష్టా వశిష్టా కృష్ణా
మణి మేఖలా కృష్ణా
నీ నటనలే కృష్ణా
శత కోటి వసంతాలు
జీవితాన కృష్ణా
ఇష్టా వశిష్టా కృష్ణా
మణి మేఖలా కృష్ణా
నీ నటనలే కృష్ణా
శత కోటి వసంతాలు
జీవితాన కృష్ణా
English Lyrics / Transliteration
Mani Mekhala Krishna
Nee natanale Krishna
Shatha koti vasantalu
Jeevitana Krishna
Ishta Vashishta Krishna
Mani Mekhala Krishna
Nee natanale Krishna
Shatha koti vasantalu
Jeevitana Krishna
Adugula savvaditho
Andari madilo
Nee roopam nee roopam
Merupula soyagam
Andari madilo
Nee roopam nee roopam
Shiva Parvatula
Shivuni roopam
Atulane nee roopam
Ramayanmlo
Ramuni roopam
Atulane nee roopam
Ishta Vashishta Krishna
Mani Mekhala Krishna
Nee natanale Krishna
Shatha koti vasantalu
Jeevitana Krishna
Aakula suratala
Andala roopam
Aarani nee roopam
Akasha gangalo
Andala deepam
Aarani nee roopam
Vedala mantrala
Nigoodha roopam
Anthuleni nee roopam
Bharatha deshana
Bhavala roopam
Anthuleni nee roopam
Ishta Vashishta Krishna
Mani Mekhala Krishna
Nee natanale Krishna
Shatha koti vasantalu
Jeevitana Krishna
Ishta Vashishta Krishna
Mani Mekhala Krishna
Nee natanale Krishna
Shatha koti vasantalu
Jeevitana Krishna