Telugu Lyrics
సరసీజ నయన
సరసమాడ వేగమె రారా
సారసాక్ష సుందర వదనా
సరసీజ నయన
సరసమాడ వేగమె రారా
అందాల రాజా అలుక దేనికి
అంతరంగ సీమల ఆశయాలు
అందాల రాజా అలుక దేనికి
అంతరంగ సీమల ఆశయాలు
చెంత చేరి నిన్ను చేసెద త్యాగాల
సురల రారా సకినరారా
సారసాక్ష సుందర వదనా
సరసీజ నయన
సరసమాడ వేగమె రారా
సారసాక్ష సుందర వదనా
సరసీజ నయన
సరసమాడ వేగమె రారా
కన్నె సొగసుల కడలిలో తేలు
కనుల కాంతులీనే ఓ వెన్నెల
కన్నె సొగసుల కడలిలో తేలు
కనుల కాంతులీనే ఓ వెన్నెల
మధుర భావాల మధువుని పంచు
వినయాల రాగాల మధుర మధుర
సారసాక్ష సుందర వదనా
సరసీజ నయన
సరసమాడ వేగమె రారా
సారసాక్ష సుందర వదనా
సరసీజ నయన
సరసమాడ వేగమె రారా
English Lyrics / Transliteration
Saraseeja nayana
Sarasamaada vegamae raaraa
Sarasaksha sundara vadana
Saraseeja nayana
Sarasamaada vegamae raaraa
Andaala raaja aluka deniki
Antharangaa seimala aasayaalu
Andaala raaja aluka deniki
Antharangaa seimala aasayaalu
Chentha chaeri ninnu chaesedha thyaagaala
Surala raara sakinararaa
Sarasaksha sundara vadana
Saraseeja nayana
Sarasamaada vegamae raaraa
Sarasaksha sundara vadana
Saraseeja nayana
Sarasamaada vegamae raaraa
Kanne sogasula kadalilO thelu
Kanula kaanthuleenae O vennela
Kanne sogasula kadalilO thelu
Kanula kaanthuleenae O vennela
Madhura bhaavaala madhuvuni panchhu
Vinayaala raagaala madhura madhura
Sarasaksha sundara vadana
Saraseeja nayana
Sarasamaada vegamae raaraa
Sarasaksha sundara vadana
Saraseeja nayana
Sarasamaada vegamae raaraa