Telugu Lyrics
అందమైన నువ్వు నా కళ్లముందు
అప్పుడుప్పుడు నువ్వే నా మదిలో
అందమైన కలలు కంటున్న
అప్పుడప్పుడు పొద్దు సాయంకాలం
అందమైన నువ్వు నా కళ్లముందు
అప్పుడుప్పుడు నువ్వే నా మదిలో
అందమైన కలలు కంటున్న
ఓ చిన్నదానివో ఓ చంటిదానివో
నన్ను ఏదో చేశావని
ఓ పట్టు చీరలో ఓ పూల దండలో
నువ్వే నా సొంతమని
నీ కళ్లను చూస్తుంటే
కరిగేట్టు ఉన్నాయే
నా గుండెల్లో ఊసులే
తెలిపేశావంటే
అప్పుడప్పుడు పొద్దు సాయంకాలం
అందమైన నువ్వు నా కళ్లముందు
అప్పుడుప్పుడు నువ్వే నా మదిలో
అందమైన కలలు కంటున్న
ఎర్రన్నాయే బుగ్గలు
ఎందుకని నా బుజ్జి
అబ్బా అన్నాయే కళ్ళు
నన్ను చూసే నీ చూపులు
నీతో నడిచే దూరం
చెరిగిపోని నా ప్రాణం
నీ నవ్వుల్లో ఉండే
సంతోషం నాకు లోకం
అప్పుడప్పుడు పొద్దు సాయంకాలం
అందమైన నువ్వు నా కళ్లముందు
అప్పుడుప్పుడు నువ్వే నా మదిలో
అందమైన కలలు కంటున్న
ఓ చిన్నదానివో ఓ చంటిదానివో
నన్ను ఏదో చేశావని
ఓ పట్టు చీరలో ఓ పూల దండలో
నువ్వే నా సొంతమని
నీ కళ్లను చూస్తుంటే
కరిగేట్టు ఉన్నాయే
నా గుండెల్లో ఊసులే
తెలిపేశావంటే
అప్పుడప్పుడు పొద్దు సాయంకాలం
అందమైన నువ్వు నా కళ్లముందు
అప్పుడుప్పుడు నువ్వే నా మదిలో
అందమైన కలలు కంటున్న
English Lyrics / Transliteration
Andamaina nuvvu naa kallamundu
Appudappudu nuvve naa madhilo
Andamaina kalalu kantunna
Appudappudu poddu saayamkaalam
Andamaina nuvvu naa kallamundu
Appudappudu nuvve naa madhilo
Andamaina kalalu kantunna
O chinnadaanivo o chanti danivo
Nannu edo chesaavani
O pattu cheeralo o poola dhandalo
Nuvve naa sonthamani
Nee kallanu choostunte
Karigettunnaaye
Naa gundello oosule
Telipesavante
Appudappudu poddu saayamkaalam
Andamaina nuvvu naa kallamundu
Appudappudu nuvve naa madhilo
Andamaina kalalu kantunna
Errannaye buggalu
Endukani naa bujji
Abba annaye kallu
Nannu choose nee choopulu
Neetho nadiche dooram
Cheriponi naa praanam
Nee navvullo unde
Santhosham naaku lokam
Appudappudu poddu saayamkaalam
Andamaina nuvvu naa kallamundu
Appudappudu nuvve naa madhilo
Andamaina kalalu kantunna
O chinnadaanivo o chanti danivo
Nannu edo chesaavani
O pattu cheeralo o poola dhandalo
Nuvve naa sonthamani
Nee kallanu choostunte
Karigettunnaaye
Naa gundello oosule
Telipesavante
Appudappudu poddu saayamkaalam
Andamaina nuvvu naa kallamundu
Appudappudu nuvve naa madhilo
Andamaina kalalu kantunna