Telugu Lyrics
ఆలో కూరాలొచ్చెను ఏలాలొచ్చెను
చెట్లొచ్చెను కాయాలొచ్చెను
ఆటపాటలొచ్చెను
ఓసరింత ఒడి చేరెనే
ఆలస్యమంత తీరెనే
సేదతీరిపోదామా
సేవలు చేద్దామా
సెనుకాడ శానా పండగ సెనుకాడ శానా
మల్లె మొగ్గల తావితొ మది మత్తెక్కెనే
మత్తులోన తేలగానే మనసు నచ్చి చూసెనే
పట్టుబట్టె నేనిట్టె నీతో రాగలనంటినే
పక్కలోనె చేరుకోగా పులకరించు మగతినే
ఎండలున్నాయనక
నీడలున్నాయనక
వెలుగులన్ని నిన్నే కొలవగా
వెన్నెలై పోదామా
శీతలీకరిద్దామా
సెనుకాడ శానా పండగ సెనుకాడ శానా
పసుపు పచ్చ చీరలోనె పరువమెంత మెరిసెనో
పక్కె చందనపు బొట్టు పరువమెంతో పెంచెనో
బంగారు గొలుసుకన్నా భామ నీ మెడలో
మెరిసే తలంబరాలలోన మనము మెరిసిపోవగా
తల్లిదండ్రులిక
బంధుమిత్రులిక
ఒప్పుకొను వేళ వచ్చెగా
కలలు కనే కాలమా
నిజము నే చేద్దామా
సెనుకాడ శానా పండగ సెనుకాడ శానా
ఆలో కూరాలొచ్చెను ఏలాలొచ్చెను
చెట్లొచ్చెను కాయాలొచ్చెను
ఆటపాటలొచ్చెను
ఓసరింత ఒడి చేరెనే
ఆలస్యమంత తీరెనే
సేదతీరిపోదామా
సేవలు చేద్దామా
సెనుకాడ శానా పండగ సెనుకాడ శానా
English Lyrics / Transliteration
Aalo kooralocchenu elalocchenu
Chetlotchenu kayalotchenu
Aatapatlottchenu
Osarinta odi cherene
Aalasyamanta teerene
Sedateeripodama
Sevalu cheddama
Senukada shana pandaga senukada shana
Malle moggala taavitho madi mattetkene
Mattulona telagane manasu nachchi chusene
Pattubatte nintte neetho raagalanntine
Pakkelone cherukoga pulakarinchu magatine
Endalunnayanaka
Needalunnayanaka
Velugulanni ninne kolavaga
Vennelai podama
Sheetalikariddama
Senukada shana pandaga senukada shana
Pasupu paccha cheeralone paruvantha meriseno
Pakke chandanaapu bottu parvantha pencheno
Bangaru golusukanna bhaama nee medalo
Merise talambaralalone manamu merisipovaga
Tallidandrulika
Bandhumitrulika
Oppukonu vela vacchega
Kalalu kane kaalama
Nijamu ne cheddama
Senukada shana pandaga senukada shana
Aalo kooralocchenu elalocchenu
Chetlotchenu kayalotchenu
Aatapatlottchenu
Osarinta odi cherene
Aalasyamanta teerene
Sedateeripodama
Sevalu cheddama
Senukada shana pandaga senukada shana