Telugu Lyrics
శ్రీకర శుభకర శ్రీవేంకటేశ్వర
భక్త వత్సల దీనబంధువే
త్రికాల జ్ఞానివైన త్రిలోక నాథుడ
జగతికి నీవే కరుణామయ
లోక పాలకుడ లోక రక్షకుడ
నీ పైన భారం ఈ మనుషులందరికీ
శ్రీకర శుభకర శ్రీవేంకటేశ్వర
భక్త వత్సల దీనబంధువే
భూదేవి శ్రీదేవి పక్కన నిలిచెను
అంతులేని నీ సంపదలకి
కుంకుమ భాగ్యాలు కురిపించు దీవెన
కోరితే ఇచ్చేవు కరుణామయ
అలివేలు మంగకు అందుకొని ప్రేమగా
నొసలనా నీటివొడిగట్టిరి
శ్రీకర శుభకర శ్రీవేంకటేశ్వర
భక్త వత్సల దీనబంధువే
భక్త కోటికి నీవే దిక్కు
నీ పాద సేవలో నాకు మోక్షము
శ్రీకర శుభకర శ్రీవేంకటేశ్వర
భక్త వత్సల దీనబంధువే
త్రికాల జ్ఞానివైన త్రిలోక నాథుడ
జగతికి నీవే కరుణామయ
భక్త వత్సల దీనబంధువే
త్రికాల జ్ఞానివైన త్రిలోక నాథుడ
జగతికి నీవే కరుణామయ
లోక పాలకుడ లోక రక్షకుడ
నీ పైన భారం ఈ మనుషులందరికీ
శ్రీకర శుభకర శ్రీవేంకటేశ్వర
భక్త వత్సల దీనబంధువే
భూదేవి శ్రీదేవి పక్కన నిలిచెను
అంతులేని నీ సంపదలకి
కుంకుమ భాగ్యాలు కురిపించు దీవెన
కోరితే ఇచ్చేవు కరుణామయ
అలివేలు మంగకు అందుకొని ప్రేమగా
నొసలనా నీటివొడిగట్టిరి
శ్రీకర శుభకర శ్రీవేంకటేశ్వర
భక్త వత్సల దీనబంధువే
భక్త కోటికి నీవే దిక్కు
నీ పాద సేవలో నాకు మోక్షము
శ్రీకర శుభకర శ్రీవేంకటేశ్వర
భక్త వత్సల దీనబంధువే
త్రికాల జ్ఞానివైన త్రిలోక నాథుడ
జగతికి నీవే కరుణామయ
English Lyrics / Transliteration
Srikara Shubakara Srivenkateswara
Bhakta Vatsala Deenabandhuve
Trikala Gnanivaina Triloka Nathuda
Jagathiki Neeve Karunamaya
Loka Palakuda Loka Rakshakuda
Nee Paina Bharam Ee Manushulandariki
Srikara Shubakara Srivenkateswara
Bhakta Vatsala Deenabandhuve
Bhoodevi Sridevi Pakkana Nilichenu
Anthuleni Nee Sampadalaki
Kumkuma Bhagyaalu Kuripinchu Deevena
Korithe Ichchevu Karunamaya
Alivelu Mangaku Andukoni Premaga
Nosalana Neetivodigattiri
Srikara Shubakara Srivenkateswara
Bhakta Vatsala Deenabandhuve
Bhakta Kotiki Neeve Dikku
Nee Pada Sevlo Naaku Mokshamu
Srikara Shubakara Srivenkateswara
Bhakta Vatsala Deenabandhuve
Trikala Gnanivaina Triloka Nathuda
Jagathiki Neeve Karunamaya
Bhakta Vatsala Deenabandhuve
Trikala Gnanivaina Triloka Nathuda
Jagathiki Neeve Karunamaya
Loka Palakuda Loka Rakshakuda
Nee Paina Bharam Ee Manushulandariki
Srikara Shubakara Srivenkateswara
Bhakta Vatsala Deenabandhuve
Bhoodevi Sridevi Pakkana Nilichenu
Anthuleni Nee Sampadalaki
Kumkuma Bhagyaalu Kuripinchu Deevena
Korithe Ichchevu Karunamaya
Alivelu Mangaku Andukoni Premaga
Nosalana Neetivodigattiri
Srikara Shubakara Srivenkateswara
Bhakta Vatsala Deenabandhuve
Bhakta Kotiki Neeve Dikku
Nee Pada Sevlo Naaku Mokshamu
Srikara Shubakara Srivenkateswara
Bhakta Vatsala Deenabandhuve
Trikala Gnanivaina Triloka Nathuda
Jagathiki Neeve Karunamaya