Telugu Lyrics
నిజమంత నీ ఊసులే
కళ్ళలోనె నీ రూపముంది
నిజమంత నీ ఊసులే
ప్రతి అడుగైనా నీకై నడిచే
ప్రతి క్షణమైనా నీకై నిలిచే
నీకై ప్రాణమర్పించనా
నా ఈ జీవితం నీకై పంచనా
కల్లలొనె నీ రూపముంది
నిజమంత నీ ఊసులే
కళ్ళలోనె నీ రూపముంది
నిజమంత నీ ఊసులే
ఒడిలో చేరిన వేళ
నా కనుల సిరి నీవే
వెన్నెలైన నా మేను
నీ వెచ్చదనమే
తనువంతా నీవే
మనువంతా నీవే
నేను నీ రూపమే
ఓ ప్రియా, నేనెంతో ప్రేమించనా
నీ నీడై వెంట రానా
నా మనసే నీకై విన్నపించనా
ఈ క్షణమే నీకై కోరనా
కల్లలొనె నీ రూపముంది
నిజమంత నీ ఊసులే
కళ్ళలోనె నీ రూపముంది
నిజమంత నీ ఊసులే
ప్రతి అడుగైనా నీకై నడిచే
ప్రతి క్షణమైనా నీకై నిలిచే
నీకై ప్రాణమర్పించనా
నా ఈ జీవితం నీకై పంచనా
కల్లలొనె నీ రూపముంది
నిజమంత నీ ఊసులే
కళ్ళలోనె నీ రూపముంది
నిజమంత నీ ఊసులే
English Lyrics / Transliteration
nijamantha nee oosule
kallalonene nee roopamundi
nijamantha nee oosule
Prati adugaina neekai nadiche
prati kshanamaina neekai niliche
neekai praanamarpinchana
naa ee jeevitam neekai panchana
Kalalonene nee roopamundi
nijamantha nee oosule
kallalonene nee roopamundi
nijamantha nee oosule
Odilo cherina vela
naa kanula siri neeve
vennelaina naa menu
nee vechadaname
tanvanta neeve
manvanta neeve
nenu nee roopame
O priya, neneento premimchana
nee needai venta raana
naa manase neekai vinnapimchana
ee kshaname neekai korana
Kalalonene nee roopamundi
nijamantha nee oosule
kallalonene nee roopamundi
nijamantha nee oosule
Prati adugaina neekai nadiche
prati kshanamaina neekai niliche
neekai praanamarpinchana
naa ee jeevitam neekai panchana
Kalalonene nee roopamundi
nijamantha nee oosule
kallalonene nee roopamundi
nijamantha nee oosule