Telugu Lyrics
పుట్టిల్లే వీడెవ తల్లీ…
పుట్టిల్లంటే నీకు
ప్రాణం కాదా తల్లీ…
పుట్టిల్లంటే నీకు
ప్రాణం కాదా తల్లీ…
పుట్టిల్లే వీడెవ తల్లీ…
పుట్టిల్లే వీడెవ తల్లీ…
కన్నవాళ్ళే నిన్ను
కలిమెట్టరంటావే…
కన్నవాళ్ళే నిన్ను
కలిమెట్టరంటావే…
అమ్మకి కన్నీళ్ళే
అప్పగింతలంటావే…
అమ్మకి కన్నీళ్ళే
అప్పగింతలంటావే…
అమ్మ ప్రేమకన్నా
అన్నం రుచియంటావా…
పుట్టిల్లే వీడెవ తల్లీ…
పుట్టిల్లే వీడెవ తల్లీ…
కాడూ కోడలు
కలిమి తోడలు
కలిసి కట్టలయ్యి
కలిమి బాంధవ్యాలు…
కడదాకా నీ తోడు
కలిమి తోడవుతాయని
కాడూ కోడలు
కలిమి తోడలు
కలిసి కట్టలయ్యి
కలిమి బాంధవ్యాలు…
కడదాకా నీ తోడు
కలిమి తోడవుతాయని
కన్నవాళ్ళే నిన్ను
కలిమెట్టరంటావే…
అమ్మకి కన్నీళ్ళే
అప్పగింతలంటావే…
అమ్మ ప్రేమకన్నా
అన్నం రుచియంటావా…
పుట్టిల్లే వీడెవ తల్లీ…
పుట్టిల్లే వీడెవ తల్లీ…
పుట్టిల్లంటే నీకు
ప్రాణం కాదా తల్లీ…
పుట్టిల్లంటే నీకు
ప్రాణం కాదా తల్లీ…
పుట్టిల్లే వీడెవ తల్లీ…
పుట్టిల్లే వీడెవ తల్లీ…
English Lyrics / Transliteration
Puttille veideva thalli…
Puttillante neeku
Pranam kaadha thalli…
Puttillante neeku
Pranam kaadha thalli…
Puttille veideva thalli…
Puttille veideva thalli…
Kannavalle ninnu
Kalimettarantaave…
Kannavalle ninnu
Kalimettarantaave…
Ammaki kannille
Appagintalantaave…
Ammaki kannille
Appagintalantaave…
Amma premakanna
Annam ruchiyantaavaa…
Puttille veideva thalli…
Puttille veideva thalli…
Kaadu kodalu
Kalimi thodalu
Kalisi kattalayyi
Kalimi baandhavyalu…
Kadadaaka nee thodu
Kalimi thodavuthaayani
Kaadu kodalu
Kalimi thodalu
Kalisi kattalayyi
Kalimi baandhavyalu…
Kadadaaka nee thodu
Kalimi thodavuthaayani
Kannavalle ninnu
Kalimettarantaave…
Ammaki kannille
Appagintalantaave…
Amma premakanna
Annam ruchiyantaavaa…
Puttille veideva thalli…
Puttille veideva thalli…
Puttillante neeku
Pranam kaadha thalli…
Puttillante neeku
Pranam kaadha thalli…
Puttille veideva thalli…
Puttille veideva thalli…