Telugu Lyrics
యిదేమి ఘోరము
ఎవరిపై కోపమో
నాపై కక్షయో
యెమి పడతాను నేను
యిదేమి ఘోరము
ఎవరిపై కోపమో
నాపై కక్షయో
ఒకరి తప్పుకు
మరొకరు శిక్ష పడతారా
రెండు గుండెలు
ఒక్కటైతే
ఈ లోకమెందుకు
ఒకరి తప్పుకు
మరొకరు శిక్ష పడతారా
రెండు గుండెలు
ఒక్కటైతే
ఈ లోకమెందుకు
యెమి పడతాను నేను
యిదేమి ఘోరము
ఎవరిపై కోపమో
నాపై కక్షయో
కన్నీటితో
కన్నీటితో
అగ్నిహోత్రము
ఎవరిపై కోపమో
నాపై కక్షయో
వడి వడిగా
వడి వడిగా
వడి వడిగా
కదిలే లోకము
వడి వడిగా
కదిలే లోకము
కదిలే లోకము
యెమి పడతాను నేను
యిదేమి ఘోరము
ఎవరిపై కోపమో
నాపై కక్షయో
English Lyrics / Transliteration
Yidhemi ghoramu
Evaripai kopamo
Naapai kakshayo
Yemi padathaanu nenu
Yidhemi ghoramu
Evaripai kopamo
Naapai kakshayo
Okari thappuku
Marokaru shiksha padathaaraa
Rendu gundelu
Okkataithe
Ee lokamenduku
Okari thappuku
Marokaru shiksha padathaaraa
Rendu gundelu
Okkataithe
Ee lokamenduku
Yemi padathaanu nenu
Yidhemi ghoramu
Evaripai kopamo
Naapai kakshayo
Kannitho
Kannitho
Agnihothramu
Evaripai kopamo
Naapai kakshayo
Vadi vadiga
Vadi vadiga
Vadi vadiga
Kadhile lokamu
Vadi vadiga
Kadhile lokamu
Kadhile lokamu
Yemi padathaanu nenu
Yidhemi ghoramu
Evaripai kopamo
Naapai kakshayo