Telugu Lyrics
రయ్యారే వయ్యారే
ఓహోహో నాదే నాదే
బాగాయ నయా, బాగాయ నయా
రయ్యారే వయ్యారే
ఓహోహో నాదే నాదే
చరణం 1:
పొగరు గలదానా, పొడవుగలదానా
పైపైకి పోయేదానా
పైపైకి పోయేదానా
నా సరిగమలన్నీ నీకే ఇస్తా
నా రాగమాలన్నీ నీకే ఇస్తా
తీయని పాటని నీకే ఇస్తా
నీ పాదాల కింద నే ఉంటా
బాగాయ నయా, బాగాయ నయా
రయ్యారే వయ్యారే
ఓహోహో నాదే నాదే
బాగాయ నయా, బాగాయ నయా
చరణం 2:
అంతపురపు రాణివంట
ఆశలకు నీవే ప్రాణమంట
నీ నవ్వులకి పువ్వంటు
నా మనసుకు మాయమంటు
నడిచే జాబిలంట, నా గుండె నిండా నీవేనంట
నీ సయ్యాటలన్నీ నాకే సొంతం
నీ ఊసులన్నీ నాకే అంకితం
నే ఉంటా నీతోనే
బాగాయ నయా, బాగాయ నయా
రయ్యారే వయ్యారే
ఓహోహో నాదే నాదే
బాగాయ నయా, బాగాయ నయా
English Lyrics / Transliteration
Rayyare vyyare
Ohoho nade nade
Bagaya naya, bagaya naya
Rayyare vyyare
Ohoho nade nade
Charanam 1:
Pogaru galadana, podavu galadana
Paipaiki poyedana
Paipaiki poyedana
Na sarigamalanni neeke ista
Na ragamalanni neeke ista
Tiyani paatani neeke ista
Nee paadala kinda ne unta
Bagaya naya, bagaya naya
Rayyare vyyare
Ohoho nade nade
Bagaya naya, bagaya naya
Charanam 2:
Antapurapu ranivanta
Aasalaku neeve pranamanta
Nee navvulaki puvvantu
Na manasuku mayamantu
Nadiche jabilanta, na gunde ninda nee venanta
Nee sayyatalaanni naake sontham
Nee usulanni naake angitham
Ne unta neethone
Bagaya naya, bagaya naya
Rayyare vyyare
Ohoho nade nade
Bagaya naya, bagaya naya