Telugu Lyrics
రాధికా కృష్ణా రాధికా
రాధికా కృష్ణా రాధికా
ప్రేమామృతము పొంగి పొరలెను రాధా
కృష్ణా కృష్ణా కృష్ణా రాధా
రాధికా కృష్ణా రాధికా
పగిలింది గోడ ప్రియతమా
ప్రితి చెలిమై వెళ్ళెగా
రాధికా కృష్ణా రాధికా
ప్రేమామృతము పొంగి పొరలెను రాధా
కృష్ణా కృష్ణా కృష్ణా రాధా
రాధికా కృష్ణా రాధికా
పగిలింది గోడ ప్రియతమా
ప్రితి చెలిమై వెళ్ళెగా
కృష్ణుడు వచ్చెనురా
గోవిందుడు వచ్చెనురా
మురళీ గీతములు విని
మోహనమున మునిగిరి
రాధికా కృష్ణా రాధికా
రాధికా కృష్ణా రాధికా
ప్రేమామృతము పొంగి పొరలెను రాధా
కృష్ణా కృష్ణా కృష్ణా రాధా
రాధికా కృష్ణా రాధికా
English Lyrics / Transliteration
Radhika Krishna Radhika
Radhika Krishna Radhika
Preamamrutham pongi poralenu Radha
Krishna Krishna Krishna Radha
Radhika Krishna Radhika
Pagilindi goda priyathama
Preethichelimai velliga
Radhika Krishna Radhika
Preamamrutham pongi poralenu Radha
Krishna Krishna Krishna Radha
Radhika Krishna Radhika
Pagilindi goda priyathama
Preethichelimai velliga
Krishnudu vacchenura
Govindudu vacchenura
Murali geethamulu vini
Mohanamuna munigiri
Radhika Krishna Radhika
Radhika Krishna Radhika
Preamamrutham pongi poralenu Radha
Krishna Krishna Krishna Radha
Radhika Krishna Radhika