Telugu Lyrics
చూచి మైమరచితి నే
చందమామ నీ చల్లని నవ్వును
జూచి పొంగిపోతి నే
పారిజాతముల పరిమళముల
నే దాటి వచ్చితి నిను జూడ
కొత్త పువ్వుల కోమలత్వము
నీలో నే గంటి సుందరీ
పసిడి కాంతుల బంగరు నడుము
పరువాలన్ని నీ సొంతమే
పైడి నడుమున పయ్యెద జార
పైపై మెరుగుల తీరులలో
అందమైన నీ కన్నులలో
ఆశలెన్నో నే గంటి
అమృతములైన నీ పలుకులలో
ఆనందముల నే గంటి
చిరునవ్వుతోనే జగములనే
చేజిక్కించుకొను వైనమది
సరస సల్లాపముల నడుమ
సంగీతమునే నే వింటి
నవ యవ్వనపు నవరాగము
నన్ను పిలుచుచున్నది
జవ్వని నీ నాట్యపు తీరు
జంట కొరకై నే వేచితి
సుందరి నీ దివ్య రూపమును
చూచి మైమరచితి నే
చందమామ నీ చల్లని నవ్వును
జూచి పొంగిపోతి నే
English Lyrics / Transliteration
Choochi maimarachithi ne
Chandamama nee challani navvunu
Joochi pongipothi ne
Parijathumula parimalamula
Ne daati vachithi ninu jooda
Kotha puvvula komalathvamu
Neelo ne ganti sundari
Pasidi kanthula bangaru nadumu
Paruvalanni nee sonthame
Paidi nadumuna payyeda jaara
Paipai merugula theerulalo
Andamaina nee kannulalo
Aasalenno ne ganti
Amruthulaina nee palukulalo
Anandamula ne ganti
Chirunavvuthoone jagamulane
Chejikkinchukonu vainamadi
Saras sallapamula naduma
Sangeethamune ne vinti
Nava yavvanapu navaraagamu
Nannu piluchuchunnadi
Javvani nee naatyapu theeru
Janta korakai ne vechithi
Sundari nee divya roopamunu
Choochi maimarachithi ne
Chandamama nee challani navvunu
Joochi pongipothi ne