Telugu Lyrics
ఒకరికి యెంత వున్నా
సాపాటు యెత్తు లేదు
ఒకరికి యెంత వున్నా
రెండు పూటలా తిండి
రెండు పూటలా తిండి
లభ్యమౌట కష్టమాయె
లేకుంటే యీ జగములో
లేకుంటే యీ జగములో
ఎవ్వరైనా సుఖించగలరు
సాపాటు యెత్తు లేదు
ఒకరికి యెంత వున్నా
కటిక పేదరికంలో
కష్టాల కడలిలో
కడుపు నింపుకోవానే
ఆశయె యెంతో కొంచెం
రేయి పగలనక
శ్రమించినా కూడా
అన్నం దొరకని
బాధతో మనుషులు
నలిగి పోతున్నారు
నలిగి పోతున్నారు
సాపాటు యెత్తు లేదు
ఒకరికి యెంత వున్నా
రెండు పూటలా తిండి
రెండు పూటలా తిండి
లభ్యమౌట కష్టమాయె
లేకుంటే యీ జగములో
లేకుంటే యీ జగములో
ఎవ్వరైనా సుఖించగలరు
సాపాటు యెత్తు లేదు
ఒకరికి యెంత వున్నా
English Lyrics / Transliteration
Okariki entha vunna
Saapaatu yetthu ledhu
Okariki entha vunna
Rendu pootala thindi
Rendu pootala thindi
Labhyamouta kashtamaaye
Lekunte ee jagamulo
Lekunte ee jagamulo
Evvaraina sukhinchagalaru
Saapaatu yetthu ledhu
Okariki entha vunna
Katika pedarikanlo
Kashtala kadalilo
Kadupu nimpukovaane
Aashaye entho konchem
Reyi pagalanaka
Shraminchinaa koodaa
Annam dorakani
Baadatho manushulu
Naligi pothunnaaru
Naligi pothunnaaru
Saapaatu yetthu ledhu
Okariki entha vunna
Rendu pootala thindi
Rendu pootala thindi
Labhyamouta kashtamaaye
Lekunte ee jagamulo
Lekunte ee jagamulo
Evvaraina sukhinchagalaru
Saapaatu yetthu ledhu
Okariki entha vunna