Telugu Lyrics
హృదయమే నాదీ
నాదే నీది
నీది నాది
ఒకటై పయనం
పయనం నీతో
అడగే ప్రతిచోట
నీతోనే నా పయనం
ఓ జానే జానే
హృదయమే నాదీ
నాదే నీది
నీది నాది
ఒకటై పయనం
పయనం నీతో
నువ్వంటే ఇష్టమంటు
పలికింది నా మనసు
నీ కళ్ళల్లోనే
చూసుకుంటున్నా
నా జగమంతా
నా ఊహల్లో సైతం
నిన్నే చూస్తూ
ఉన్నాను నేను
ఓ జానే జానే
హృదయమే నాదీ
నాదే నీది
నీది నాది
ఒకటై పయనం
పయనం నీతో
కాలం ఆగిపోనీ
నీతో నా ప్రతీ క్షణం
నా ఊహల్లో నువ్వే
నా కళ్ళల్లో నువ్వే
నీ జ్ఞాపకాలతో
జీవిస్తుంటే
నాలో ఏదో
ఆనందం
ఓ జానే జానే
హృదయమే నాదీ
నాదే నీది
నీది నాది
ఒకటై పయనం
పయనం నీతో
English Lyrics / Transliteration
Hrudayamē nādī
Nādē nīdī
Nīdī nādī
Okaṭai payanaṁ
Payanaṁ nītō
Aḍagē pratichōṭa
Nītōnē nā payanaṁ
O Jaane Jaane
Hrudayamē nādī
Nādē nīdī
Nīdī nādī
Okaṭai payanaṁ
Payanaṁ nītō
Nuvvaṇṭē iṣṭamaṇṭu
Palikindi nā manasu
Nī kaḷḷallōnē
Chūsukuṇṭunnā
Nā jagamantā
Nā ūhallō saitaṁ
Ninnē chūstū
Unnānu nēnu
O Jaane Jaane
Hrudayamē nādī
Nādē nīdī
Nīdī nādī
Okaṭai payanaṁ
Payanaṁ nītō
Kālaṁ āgipōnī
Nītō nā pratī kṣaṇaṁ
Nā ūhallō nuvvē
Nā kaḷḷallō nuvvē
Nī jñāpakālatō
Jīvistuṇṭē
Nālō ēdō
Ānandaṁ
O Jaane Jaane
Hrudayamē nādī
Nādē nīdī
Nīdī nādī
Okaṭai payanaṁ
Payanaṁ nītō