Telugu Lyrics
లోకంబు నెక్కేల నీతోడ నేనిక
ఉయ్యాల గట్టాని ఉయ్యాల గట్టాని
లోకంబు నెక్కేల నీతోడ నేనిక
పైనొకటే లోకం పైనొకటే లోకం
ఆయనే యీ లోకం ఆయనే యీ లోకం
ఉయ్యాల గట్టాని ఉయ్యాల గట్టాని
లోకంబు నెక్కేల నీతోడ నేనిక
అడుగునొకటే అడుగునొకటే
ఆత్మ నీకే ఆత్మ నీకే
ఉయ్యాల గట్టాని ఉయ్యాల గట్టాని
లోకంబు నెక్కేల నీతోడ నేనిక
తలపొకటే తలపొకటే
తన్ను నేనే తన్ను నేనే
ఉయ్యాల గట్టాని ఉయ్యాల గట్టాని
లోకంబు నెక్కేల నీతోడ నేనిక
చేయి చేతను చేయి చేతను
చెలియ చెలియ చెలియ చెలియ
ఉయ్యాల గట్టాని ఉయ్యాల గట్టాని
లోకంబు నెక్కేల నీతోడ నేనిక
English Lyrics / Transliteration
Lokambu Nekkele Neethoda Nenika
Uyyala Gattani Uyyala Gattani
Lokambu Nekkele Neethoda Nenika
Painokate Lokam Painokate Lokam
Aayane Yee Lokam Aayane Yee Lokam
Uyyala Gattani Uyyala Gattani
Lokambu Nekkele Neethoda Nenika
Adugunokate Adugunokate
Aatma Neeke Aatma Neeke
Uyyala Gattani Uyyala Gattani
Lokambu Nekkele Neethoda Nenika
Talapokate Talapokate
Tannu Nene Tannu Nene
Uyyala Gattani Uyyala Gattani
Lokambu Nekkele Neethoda Nenika
Cheyi Chetanu Cheyi Chetanu
Cheliya Cheliya Cheliya Cheliya
Uyyala Gattani Uyyala Gattani
Lokambu Nekkele Neethoda Nenika